Telugu Lyrics
పచ్చ బొట్టు పెట్టుకుని
దూరంగా ఉన్నది
చూడ చక్కని దాని
వయ్యారాల వాణి
కాదమ్మా నువ్వే
కొమ్మ కాదమ్మా నువ్వే
ఎన్కమ్మొ లాంగా లుంగి
పచ్చ బొట్టు పెట్టుకుని
దూరంగా ఉన్నది
చూడ చక్కని దాని
వయ్యారాల వాణి
కాదమ్మా నువ్వే
కొమ్మ కాదమ్మా నువ్వే
రంగుల రంగుల
రంగుల పట్టు చీర
రంగే నీ వయ్యార
వేళ్ళకి మెళ్ళకి
మెళ్ళకి పట్టీలు
మెరిసే నీ అందాలు
కళ్ళకి కాటుక
కాటుక కళ్ళకి
కాటుక పెట్టినది
ఎవడు ఎవడు
జతగా నేడు
నేడు జతగా
నెనరగ మనసు
వినరగ
ఎన్కమ్మొ లాంగా లుంగి
పచ్చ బొట్టు పెట్టుకుని
దూరంగా ఉన్నది
చూడ చక్కని దాని
వయ్యారాల వాణి
కాదమ్మా నువ్వే
కొమ్మ కాదమ్మా నువ్వే
పువ్వుల పెన్నులు
పెన్నులు పువ్వులు
నెత్తిన పెట్టుకున్నావే
నడుమున నడుమున
నడుమున నడుమున
పొన్నారి గట్టెట్టె
చేతికి గాజులు
గాజులు చేతికి
గాజులు కొట్టినవి
ఎవడు ఎవడు
జతగా నేడు
నేడు జతగా
నెనరగ మనసు
వినరగ
ఎన్కమ్మొ లాంగా లుంగి
పచ్చ బొట్టు పెట్టుకుని
దూరంగా ఉన్నది
చూడ చక్కని దాని
వయ్యారాల వాణి
కాదమ్మా నువ్వే
కొమ్మ కాదమ్మా నువ్వే
English Lyrics / Transliteration
Pacca boṭṭu peṭṭukuni
Dūraṅgā unnadi
Cūḍa cakkani dāni
Vayyārāla vāṇi
Kādam’mā nuvvē
Kom’ma kādam’mā nuvvē
Enkammō lāṅgā luṅgi
Pacca boṭṭu peṭṭukuni
Dūraṅgā unnadi
Cūḍa cakkani dāni
Vayyārāla vāṇi
Kādam’mā nuvvē
Kom’ma kādam’mā nuvvē
Raṅgula raṅgula
Raṅgula paṭṭu cīra
Raṅgē nī vayyāra
Veḷḷaki meḷḷaki
Meḷḷaki paṭṭīlu
Merisē nī andālu
Kaḷḷaki kāṭuka
Kāṭuka kaḷḷaki
Kāṭuka peṭṭinadi
Evadu evadu
Jatagā nēḍu
Nēḍu jatagā
Nenaraga manasu
Vinaraga
Enkammō lāṅgā luṅgi
Pacca boṭṭu peṭṭukuni
Dūraṅgā unnadi
Cūḍa cakkani dāni
Vayyārāla vāṇi
Kādam’mā nuvvē
Kom’ma kādam’mā nuvvē
Puvvula pennulu
Pennulu puvvulu
Net’tina peṭṭukunnāvē
Naḍumuna naḍumuna
Naḍumuna naḍumuna
Pon’nāri gaṭṭeṭṭe
Cētiki gājulu
Gājulu cētiki
Gājulu koṭṭinavi
Evadu evadu
Jatagā nēḍu
Nēḍu jatagā
Nenaraga manasu
Vinaraga
Enkammō lāṅgā luṅgi
Pacca boṭṭu peṭṭukuni
Dūraṅgā unnadi
Cūḍa cakkani dāni
Vayyārāla vāṇi
Kādam’mā nuvvē
Kom’ma kādam’mā nuvvē