Telugu Lyrics
ఎన్నాల్లో… ఎన్నాల్లో…
నీ తోడు నీడగా…
నాతోనే ఉండేదెన్నాల్లో…
ఎన్నాల్లో… ఎన్నాల్లో…
ఆనాటి వెన్నెల…
నేటి దాకా నాతోనే…
నా దారిలో నీ నవ్వు…
నా గుండె లో దాచేసా…
మాటైనా రానీక…
మౌనంతోనే కదిలేసా…
ఎన్నల్లో… ఎన్నల్లో…
ఎన్నాల్లో… ఎన్నాల్లో…
నీ తోడు నీడగా…
నాతోనే ఉండేదెన్నాల్లో…
ఎన్నల్లో… ఎన్నల్లో…
నిజమే కల అయ్యిందా…
కల నిజమైందా…
మనసే నీదైపోయిందా…
గమ్యం నీవాయెనా…
ఎన్నల్లో… ఎన్నల్లో…
నీ చూపుల కాంతిలో…
మెరిసిన నా బ్రతుకే…
ఈ నాటి వరకూ…
నీతోనే సాగింది…
నా ఊహలన్నీ…
నీ రూపమాయె…
ఎన్నల్లో… ఎన్నల్లో…
ఎన్నాల్లో… ఎన్నల్లో…
నీ తోడు నీడగా…
నాతోనే ఉండేదెన్నాల్లో…
ఎన్నల్లో… ఎన్నల్లో…
English Lyrics / Transliteration
Ennallo… ennallo…
Nee thodu needaga…
Naathone undedenallo…
Ennallo… ennallo…
Aanaati vennela…
Neti daaka naathone…
Naa daarilo nee navvu…
Naa gunde lo daachesa…
Maataina raanika…
Mounamthone kadilesa…
Ennallo… ennallo…
Ennallo… ennallo…
Nee thodu needaga…
Naathone undedenallo…
Ennallo… ennallo…
Nijame kala ayyindaa…
Kala nijamayindaa…
Manase needaipoyindaa…
Gamyam neevaayenaa…
Ennallo… ennallo…
Nee choopula kaanthilo…
Merisina naa brathuke…
Ee naati varaku…
Neethone saagindi…
Naa oohalanni…
Nee roopamaaye…
Ennallo… ennallo…
Ennallo… ennallo…
Nee thodu needaga…
Naathone undedenallo…
Ennallo… ennallo…