Telugu Lyrics
కన్నుల్లో కలలే విరిసెలో
నవ్వినపుడు నీ నవ్వులో
ఎన్నడో అమ్మ చెప్పెలో
వెన్నెల నీగమ్మ నిదురలో
అమ్మమ్మమ్మమ్మ
గుండెలో అల్లరి వరసలో
ఆశగా వేచి యున్నదో
లోకపు తీరులన్ని
ఎన్నడు అమ్మ చెప్పెలో
కన్నుల్లో కలలే విరిసెలో
దూరం పిలవనీ
నీ అడుగు కదలనీ
లోకం నీకై ఎదురుచూడనీ
ఏదో ఒకనాటి
కధైతే వెలిగనీ
రేపు నీకై వేచి చూడనీ
గాలితో పరుగులు తీయగ
నీరైన ఓ నదిలా సాగగ
అలలాయె ఆశ లన్ని
అమ్మమ్మమ్మమ్మ
ఎన్నడు అమ్మ చెప్పెలో
కన్నుల్లో కలలే విరిసెలో
నవ్వినపుడు నీ నవ్వులో
ఎన్నడో అమ్మ చెప్పెలో
చినుకు మెరుపుతో
నిలుచు ఉరుముతో
మేఘమే నీడై వీలవనీ
రేయి పగలుతో
కలిసి ఆడుకోనీ
చేయితినే నీవు తాకనీ
లోకం తోడుగ నీతో నడువగా
నీవు నిలిచిన చోటే నిలిచిపోగా
ఒడియె లోకం నిన్ను
అమ్మమ్మమ్మమ్మ
ఎన్నడు అమ్మ చెప్పెలో
కన్నుల్లో కలలే విరిసెలో
నవ్వినపుడు నీ నవ్వులో
ఎన్నడో అమ్మ చెప్పెలో
English Lyrics / Transliteration
Kannullo Kalale Viriselo
Navvinapudu Nee Navvulo
Ennado Amma Cheppelo
Vennela Nee Gam Niduralo
Ammammammamma
Gundelo Allari Varasalo
Aashaga Vechi Yunado
Lokapu Teerulanni
Ennadu Amma Cheppelo
Kannullo Kalale Viriselo
Dhooram Pilavani
Nee Adugu Kadhalani
Lokam Neekai Eduruchoodani
Edho Okanaati
Kadhathe Veligani
Repu Neekai Vechi Choodani
Gaalitho Parugulu Teeyaga
Neerinaaye O Nadila Saagaga
Alalaye Aasha Lanni
Ammammammamma
Ennadu Amma Cheppelo
Kannullo Kalale Viriselo
Navvinapudu Nee Navvulo
Ennado Amma Cheppelo
Chinuku Meruputho
Niluchu Urumbutho
Meghame Needai Veelavani
Reyi Pagulutho
Kalisi Aadukoni
Cheyithine Nuvvu Taakani
Lokam Thoduga Neetho Naduvaga
Neevu Nilichina Chote Nilichipoga
Odhiye Lokam Ninnu
Ammammammamma
Ennadu Amma Cheppelo
Kannullo Kalale Viriselo
Navvinapudu Nee Navvulo
Ennado Amma Cheppelo