Telugu Lyrics
ఎన్నడు సేవించలేదు,
నన్ను దయతో కరుణించి,
ఎన్నడు సేవించలేదు,
భక్తిలేని నాపైన,
మక్కువ చూపిన తండ్రి,
ఎన్నడు సేవించలేదు.
ఎంతటి కృప నీది,
ఎంతటి కృప నీది,
పాపినైన నాపైన,
ఎంతటి కృప నీది,
అపరాధాల నెన్నక,
అక్కున జేర్చిన తండ్రి,
ఎంతటి కృప నీది.
నిన్ను నే సేవించలేదు,
నిన్ను నే సేవించలేదు,
నన్ను దయతో కరుణించి,
నిన్ను నే సేవించలేదు,
భక్తిలేని నాపైన,
మక్కువ చూపిన తండ్రి,
నిన్ను నే సేవించలేదు.
English Lyrics / Transliteration
Ennadu sevincha ledhu,
Nannu dayatho karuninchi,
Ennadu sevincha ledhu,
Bhakthileni naapaina,
Makkuva choopina thandri,
Ennadu sevincha ledhu.
Enthati krupa needi,
Enthati krupa needi,
Paapaina naapaina,
Enthati krupa needi,
Aparadala nenakka,
Akkuna jersina thandri,
Enthati krupa needi.
Ninnu ne sevincha ledhu,
Ninnu ne sevincha ledhu,
Nannu dayatho karuninchi,
Ninnu ne sevincha ledhu,
Bhakthileni naapaina,
Makkuva choopina thandri,
Ninnu ne sevincha ledhu.