Telugu Lyrics
ఎవరికెరుక ఈ లోకమో
నీతో నడిచే ప్రతి క్షణమూ
అనుభూతి ఏదో నవ్యమో
ఎన్ని జన్మల బంధమో
ఎవరికెరుక ఈ లోకమో
నీతో నడిచే ప్రతి క్షణమూ
అనుభూతి ఏదో నవ్యమో
తనలోని మనిషిని
తినేసే లోకాలు
ఆపలేని రాగాల
పలికేసే కాలాలు
అన్నవారి తోడులే
ఎన్నని లెక్క చేయమంటా
అనుకోని నీ తోడు
కొత్త లోకాలు చూపునంట
ఆహా…
ఎన్ని జన్మల బంధమో
ఎవరికెరుక ఈ లోకమో
నీతో నడిచే ప్రతి క్షణమూ
అనుభూతి ఏదో నవ్యమో
ఎదలోన ఉదయించే
సంతోష రాగాల
పిలిచే నీ స్వరాల
వినిపించే మధురాలా
ఎవరితో చెప్పనీ
ఈ బంధం ఏమిటనీ
ఎగిరే నా మనసు
ఎవరితో నిలిచీ
ఒడిలో ఇరువురు
మంచువల్లే కరిగిపోనీ
ఎన్ని జన్మలు
ఒక్కటే అయిపోనీ
ఆహా…
ఎన్ని జన్మల బంధమో
ఎవరికెరుక ఈ లోకమో
నీతో నడిచే ప్రతి క్షణమూ
అనుభూతి ఏదో నవ్యమో
English Lyrics / Transliteration
Evarikeruka ee lokamo
Neetho nadiche prathi kshanamoo
Anubhoothi edho navyamo
Enni janmala bandhamo
Evarikeruka ee lokamo
Neetho nadiche prathi kshanamoo
Anubhoothi edho navyamo
Thanaloni manishini
Thinesey lokalu
Aapaleni raagaala
Palikesey kaalalu
Annavaari thodulay
Ennani lekka cheyamanta
Anukoni nee thodu
Kottha lokalu choopunanta
Aahaa…
Enni janmala bandhamo
Evarikeruka ee lokamo
Neetho nadiche prathi kshanamoo
Anubhoothi edho navyamo
Edhalona udayinche
Santhosha raagaala
Piliche nee swaraala
Vinipinche madhurala
Evaritho cheppanee
Ee bandham emitannee
Egire naa manasu
Evaritho nilichee
Odilo iruvuru
Manchuvalle karigiponee
Enni janmalu
Okate ayiponee
Aahaa…
Enni janmala bandhamo
Evarikeruka ee lokamo
Neetho nadiche prathi kshanamoo
Anubhoothi edho navyamo