Telugu Lyrics
ఏమని వర్ణించెదనో
నిన్ను మహిమలని నిన్ను ఘనతలని
ఏమని స్తుతించెదనో
(ఎన్ని మహిమలని…)
నాయన నీ మహిమలు
అంతులేవు అగమ్యములు
నిన్ను చూడగనె
మనసు పరవశించిపోయే
(ఎన్ని మహిమలని…)
ప్రాణనాధా పరమేశ్వరా
పవిత్ర నామము నీదే
నిన్ను ఆరాధించు భాగ్యము
నాకిచ్చిన దేవుడా
(ఎన్ని మహిమలని…)
అందమైన నీ సృష్టి
అందముగా ఉంది
నీ కరుణ నాపై
ఎప్పుడుంటావో దేవుడా
(ఎన్ని మహిమలని…)
English Lyrics / Transliteration
Emani varninchedano
Ninnu mahimalani ninnu ghanatalani
Emani stuthinchedano
(Enni mahimalani…)
Naayana nee mahimalu
Antulevu agamyamulu
Ninnu choodagane
Manasu paravashinchipoye
(Enni mahimalani…)
Prananadha parameshwara
Pavithra naamamu neede
Ninnu aaradhinchu bhagyumu
Naakichhina devuda
(Enni mahimalani…)
Andamaina nee srushti
Andamugaa undi
Nee karuna naapai
Eppuduntaavo devuda
(Enni mahimalani…)