Telugu Lyrics
అయ్యప్ప స్వామికి.. కమ్మని మాలలొ
ఎన్నెన్ని నామాలయో.. అంతులేని దీపమాలయో..
అయ్యప్ప స్వామికి.. కమ్మని మాలలొ
శరణు శరణు అయ్యప్ప..
శ్రీ గురువే శరణప్ప..
ఎన్నెన్ని నామాలయో.. అంతులేని దీపమాలయో..
అయ్యప్ప స్వామికి.. కమ్మని మాలలొ
స్వామియే శరణం అయ్యప్ప..
తత్వమసి శరణం అయ్యప్ప..
నీవే శరణం అయ్యప్ప..
మోక్షమే శరణం అయ్యప్ప..
ఎన్నెన్ని నామాలయో.. అంతులేని దీపమాలయో..
అయ్యప్ప స్వామికి.. కమ్మని మాలలొ
కరుణామయ నీ రూపం..
కలియుగ వరదాత నీ నామం..
ఆశ్రిత జన పాలక..
హరిహర సుత శరణం..
ఎన్నెన్ని నామాలయో.. అంతులేని దీపమాలయో..
అయ్యప్ప స్వామికి.. కమ్మని మాలలొ
శరణు శరణు అయ్యప్ప..
శ్రీ గురువే శరణప్ప..
ఎన్నెన్ని నామాలయో.. అంతులేని దీపమాలయో..
అయ్యప్ప స్వామికి.. కమ్మని మాలలొ
English Lyrics / Transliteration
Ayyappa swamiki.. Kammani maalalo
Enneni naamalayo.. Anthuleni deepamaalayo..
Ayyappa swamiki.. Kammani maalalo
Sharanu Sharanu Ayyappa..
Sri Guruve Sharanappa..
Enneni naamalayo.. Anthuleni deepamaalayo..
Ayyappa swamiki.. Kammani maalalo
Swamiyey Sharanam Ayyappa..
Tatvamasi Sharanam Ayyappa..
Neevey Sharanam Ayyappa..
Mokshamey Sharanam Ayyappa..
Enneni naamalayo.. Anthuleni deepamaalayo..
Ayyappa swamiki.. Kammani maalalo
Karunamaya nee roopam..
Kaliyuga varadaata nee naamam..
Ashrita jana paalaka..
Harihara sutha Sharanam..
Enneni naamalayo.. Anthuleni deepamaalayo..
Ayyappa swamiki.. Kammani maalalo
Sharanu Sharanu Ayyappa..
Sri Guruve Sharanappa..
Enneni naamalayo.. Anthuleni deepamaalayo..
Ayyappa swamiki.. Kammani maalalo