Telugu Lyrics
అన్నెన్నెన్నో ఋషుల తపములకు ఫలితమై
ఎన్నెన్నో మహిమలు గల నీ మహిమలెన్ని?
అన్నిటా నీవే నిండియున్నావు
అన్నిటికి నీవే ఆధారము
ఎన్నెన్నో మహిమలు గల నీ మహిమలెన్ని?
సృష్టికి మూలము నీవే
స్థితికి కారకుడవు నీవే
లయమునకైన ఆధారము నీవే
ఎన్నెన్నో మహిమలు గల నీ మహిమలెన్ని?
అన్నెన్నెన్నో ఋషుల తపములకు ఫలితమై
ఎన్నెన్నో మహిమలు గల నీ మహిమలెన్ని?
English Lyrics / Transliteration
Annennenno rushula tapamulaku phalitamai
Ennenno mahimalu gala nee mahimalenni?
Annitā neeve nindiyunnāvu
Annitiki neeve ādhāramu
Ennenno mahimalu gala nee mahimalenni?
Srushtiki mūlamu neeve
Sthitiki kārakudavu neeve
Layamunakaina ādhāramu neeve
Ennenno mahimalu gala nee mahimalenni?
Annennenno rushula tapamulaku phalitamai
Ennenno mahimalu gala nee mahimalenni?