Telugu Lyrics
మనిషికీ మనిషికీ మధ్య
పంతాలు ఉంటాయ్ పట్టింపులు ఉంటాయ్
బంధాలు ఉంటాయ్..
ఇన్నాళ్ళూ నేనిన్నాళ్ళూ
సయ్యాటలకే సరిగాలూ
తోడుగ తోడుగ
ఎన్నెన్నో జన్మలు
ముగియని బంధములు
ఏదో ఒకటి చెప్పాలని
ఏదో ఒకటి చెయ్యాలని
ఆశలుంటాయ్ కలలుంటాయ్
ఆలోచనలు వెంటాడుతాయ్
ఎట్టాగో ఎట్టాగో
చేరువయ్యె లోగిళ్ళు
ఏదో తీరని కోరిక
చేరిందమ్మమ్మ..
ఏదో ఒకటి ప్రేమించాలని
ఏదో ఒకటి కోరుకోవాలని
పైన దేవుడున్నాడని
పాడులోకం కూడా వుందని
పంతాలుంటాయ్ పట్టింపులుంటాయ్
బంధాలు ఉంటాయ్
ఇన్నాళ్ళూ నేనిన్నాళ్ళూ
సయ్యాటలకే సరికాలూ
తోడుగ తోడుగ
ఎన్నెన్నో జన్మలు
ముగియని బంధములు
ఆకాశం నువ్వని
భూలోకం నేనని
సృష్టి అంతా మనదని
తెలిసింది తెలియగా
ఒకసారి ఒకసారి
అనుబంధం పెనవేసె
ఒకరినొకరు చేరగా
ఎంతో బాగుందమ్మా..
ఎన్నో ఉంటాయ్ ఎన్నో ఉంటాయ్
మనిషికీ మనిషికీ మధ్య
పంతాలు ఉంటాయ్ పట్టింపులు ఉంటాయ్
బంధాలు ఉంటాయ్..
ఇన్నాళ్ళూ నేనిన్నాళ్ళూ
సయ్యాటలకే సరికాలూ
తోడుగ తోడుగ
ఎన్నెన్నో జన్మలు
ముగియని బంధములు
English Lyrics / Transliteration
Manishiki manishiki madhya
Pantalu untayi pattimpulu untayi
Bandhalu untayi..
Innallu neninnallu
Sayyatala ke sarigalu
Thoduga thoduga
Ennenno janmalu
Mugiyani bandhamulu
Edho okati cheppalani
Edho okati cheyyalani
Aashaluntayi kalaluntayi
Aalochanaalu ventaduthayi
Ettago ettago
Cheruvaiye logillu
Edho theerani korika
Cherindammamma..
Edho okati premalani
Edho okati korukovalani
Paina devudunnadani
Padulokam kooda vundani
Pantalu untayi pattimpulu untayi
Bandhalu untayi
Innallu neninnallu
Sayyatala ke sarikalu
Thoduga thoduga
Ennenno janmalu
Mugiyani bandhamulu
Aakasam nuvvani
Bhoolokam nenani
Srushti antha manadani
Telisindi teliyaga
Okasari okasari
Anubandham penavese
Okarinokaru cheraga
Entho bagundamma..
Enno untayi enno untayi
Manishiki manishiki madhya
Pantalu untayi pattimpulu untayi
Bandhalu untayi..
Innallu neninnallu
Sayyatala ke sarikalu
Thoduga thoduga
Ennenno janmalu
Mugiyani bandhamulu