Telugu Lyrics
ఏవో కొన్ని వుంటాయ్…
ఎన్నెన్నో వుంటాయ్…
ఏవో కొన్ని వుంటాయ్…
ఒక్కటని కొలిచిన ఆశలు
వెన్నెలై వెన్నంటి వుంటాయ్
ఎన్నెన్నో వుంటాయ్…
ఏవో కొన్ని వుంటాయ్…
అందరిలో నిలిచిన అందాల రూపాన్ని
మదిలో దాచి ఉంచలేక…
ఒంటరి లోకంలో పయనం సాగించలేక…
ఆ మధురం… ఈ కల…
అంతులేని లోగిలి…
ఎన్నెన్నో వుంటాయ్…
ఏవో కొన్ని వుంటాయ్…
పరిగెడుతూ పరువము…
పడిలేచే ఉదయము…
బంగారు లోకాల పల్లకిలో…
కొత్త దారుల కోరిక…
కొలిచే దేవత రూపం…
కలలో కనిపించే కల్యాణము…
ఎన్నెన్నో వుంటాయ్…
ఏవో కొన్ని వుంటాయ్…
ఒక్కటని కొలిచిన ఆశలు
వెన్నెలై వెన్నంటి వుంటాయ్
ఎన్నెన్నో వుంటాయ్…
ఏవో కొన్ని వుంటాయ్…
English Lyrics / Transliteration
Yevo konni vuntayi…
Ennenno vuntayi…
Yevo konni vuntayi…
Okkatani kolichina aashalu
Vennelai vennanti vuntayi
Ennenno vuntayi…
Yevo konni vuntayi…
Andarilo nilichina andala roopanni
Madilo daachi unchaleka…
Ontari lokamlo payanam saaginchaleka…
Aa madhuram… Ee kala…
Anthuleni logili…
Ennenno vuntayi…
Yevo konni vuntayi…
Parigeduthoo paruvanu…
Padileche udayamu…
Bangaru lokala pallakilo…
Kotha daarula korika…
Kolice devata roopam…
Kalalo kanipinche kalyanamu…
Ennenno vuntayi…
Yevo konni vuntayi…
Okkatani kolichina aashalu
Vennelai vennanti vuntayi
Ennenno vuntayi…
Yevo konni vuntayi…