Telugu Lyrics
ఎన్ని జన్మాల బంధం
అంతలోనే ప్రేమ పుట్టింది
అంతలోనే ప్రేమ పుట్టింది
ఎన్ని జన్మాల బంధం ఇది
ఎన్ని జన్మాల బంధం
హే…
ఒకరికొకరం ఏకం అయ్యాం
జన్మ జన్మలకంటూ
కన్నులలో కలలే కన్నాం
మధురమైన ప్రేమతో
ఒకరికొకరం ఏకం అయ్యాం
జన్మ జన్మలకంటూ
కన్నులలో కలలే కన్నాం
మధురమైన ప్రేమతో
నీలో నేను నేలో నీవు
ఒకటైపోదాం ప్రియతమా
ఎన్ని జన్మాల బంధం ఇది
ఎన్ని జన్మాల బంధం
హే…
నింగిలోన చందమామ
నేలపైనా వెన్నెల
ఎప్పుడు కలిశాయో
తెలియదుగా మనకీ
నింగిలోన చందమామ
నేలపైనా వెన్నెల
ఎప్పుడు కలిశాయో
తెలియదుగా మనకీ
నా హృదయ సంగీతాని
నువ్వే రాగమయ్యా
ఎన్ని జన్మాల బంధం ఇది
ఎన్ని జన్మాల బంధం
అంతలోనే ప్రేమ పుట్టింది
అంతలోనే ప్రేమ పుట్టింది
ఎన్ని జన్మాల బంధం ఇది
ఎన్ని జన్మాల బంధం
English Lyrics / Transliteration
Enni janmala bandham
Anthalone prema puttindi
Anthalone prema puttindi
Enni janmala bandham idi
Enni janmala bandham
Hey…
Okarikokaram ekam ayyam
Janma janmalakantu
Kannulalo kalale kannam
Madhuramaina prematho
Okarikokaram ekam ayyam
Janma janmalakantu
Kannulalo kalale kannam
Madhuramaina prematho
Neelo nenu nelo neevu
Okataipodam priyathama
Enni janmala bandham idi
Enni janmala bandham
Hey…
Ningilona chandhamaama
Nelapaina vennela
Eppudu kalisayo
Teliyaduga manaki
Ningilona chandhamaama
Nelapaina vennela
Eppudu kalisayo
Teliyaduga manaki
Na hrudaya sangeethani
Nuvve raagamayya
Enni janmala bandham idi
Enni janmala bandham
Anthalone prema puttindi
Anthalone prema puttindi
Enni janmala bandham idi
Enni janmala bandham