Telugu Lyrics
కలికి నిన్ను చూచుటకై
ఎన్నినాళ్ళు కనిపెట్టుచుందునో
కలికి నిన్ను చూచుటకై
నేనొంటరిగ నుండుటయెట్లు
నీ దరిజేరు దారేది
ఎన్నినాళ్ళు కనిపెట్టుచుందునో
కలికి నిన్ను చూచుటకై
కాలమ్ గడుచునెంత వేగము
కాయం కరిగిపోవునెంత
కాలమ్ గడుచునెంత వేగము
కాయం కరిగిపోవునెంత
నిన్ననే యౌవనంబు నేడు
వృద్ధాప్యం బొందినది
ఎన్నినాళ్ళు కనిపెట్టుచుందునో
కలికి నిన్ను చూచుటకై
భక్తితోడ నిను స్మరియించు
భాగ్యమేరికి గలదో
భక్తితోడ నిను స్మరియించు
భాగ్యమేరికి గలదో
మోక్షకాంక్షతోడ వేచియుందు
ముక్తిరాయునెట్లు
ఎన్నినాళ్ళు కనిపెట్టుచుందునో
కలికి నిన్ను చూచుటకై
English Lyrics / Transliteration
kaliki ninnu chūcuṭakai
Enninaalu kanipeṭṭucundunō
kaliki ninnu chūcuṭakai
Nēn’onṭariga nuṇḍuṭayeṭlu
nī darijēru dārēdi
Enninaalu kanipeṭṭucundunō
kaliki ninnu chūcuṭakai
Kālam gaḍucuneṇta vēgamu
kāyaṁ karigipōvuneṇta
Kālam gaḍucuneṇta vēgamu
kāyaṁ karigipōvuneṇta
Ninnanē yauvanambu nēḍu
vr̥ddhāpyaṁ bondinadi
Enninaalu kanipeṭṭucundunō
kaliki ninnu chūcuṭakai
Bhaktitōḍa ninu smariyin̄cu
bhāgyamēriki galadō
Bhaktitōḍa ninu smariyin̄cu
bhāgyamēriki galadō
Mōkṣakāṅkṣatōḍa vēciyundu
muktirāyun’eṭlu
Enninaalu kanipeṭṭucundunō
kaliki ninnu chūcuṭakai