Telugu Lyrics
ఏడు జన్మలకైనా
ఈ జన్మలో…
నీ పాద సేవ దొరకునా..
ఎన్నో నోములు నోచినగాని…
ఏడు జన్మలకైనా
ఈ జన్మలో…
నీ పాద సేవ దొరకునా..
తల్లి ఒడిలో..
తల్లి ఒడిలో..
ఆడుకోబోయే బిడ్డకు
తల్లి ప్రేమ ఏదిరా..
అన్నంటే..
అన్నంటే..
అమ్మ ప్రేమ అన్నప్పుడు
అన్న ప్రేమ ఎందురా..
తండ్రి అండ..
తండ్రి అండ..
లేక వాడిపోయే పువ్వంటే
తండ్రి ప్రేమ ఏదిరా..
అన్న అంటే
అన్న అంటే..
తండ్రి ప్రేమ అన్నప్పుడు
అన్న ప్రేమ ఎందురా..
ఎన్నో నోములు నోచినగాని…
ఏడు జన్మలకైనా
ఈ జన్మలో…
నీ పాద సేవ దొరకునా..
తల్లి ఒడిలో..
తల్లి ఒడిలో..
ఆడుకోబోయే బిడ్డకు
తల్లి ప్రేమ ఏదిరా..
అన్నంటే..
అన్నంటే..
అమ్మ ప్రేమ అన్నప్పుడు
అన్న ప్రేమ ఎందురా..
తండ్రి అండ..
తండ్రి అండ..
లేక వాడిపోయే పువ్వంటే
తండ్రి ప్రేమ ఏదిరా..
అన్న అంటే
అన్న అంటే..
తండ్రి ప్రేమ అన్నప్పుడు
అన్న ప్రేమ ఎందురా..
ఎన్నో నోములు నోచినగాని…
ఏడు జన్మలకైనా
ఈ జన్మలో…
నీ పాద సేవ దొరకునా..
English Lyrics / Transliteration
Yedu janmalakaina
Ee janmalo…
Nee pada seva dorakuna..
Enno nomulu nochinaani…
Yedu janmalakaina
Ee janmalo…
Nee pada seva dorakuna..
Thalli odilo..
Thalli odilo..
Aadukoboye biddaku
Thalli prema yedira..
Annante..
Annante..
Amma prema annappudu
Anna prema yendhura..
Thandri anda..
Thandri anda..
Leka vaadipoye puvvante
Thandri prema yedira..
Anna ante
Anna ante..
Thandri prema annappudu
Anna prema yendhura..
Enno nomulu nochinaani…
Yedu janmalakaina
Ee janmalo…
Nee pada seva dorakuna..
Thalli odilo..
Thalli odilo..
Aadukoboye biddaku
Thalli prema yedira..
Annante..
Annante..
Amma prema annappudu
Anna prema yendhura..
Thandri anda..
Thandri anda..
Leka vaadipoye puvvante
Thandri prema yedira..
Anna ante
Anna ante..
Thandri prema annappudu
Anna prema yendhura..
Enno nomulu nochinaani…
Yedu janmalakaina
Ee janmalo…
Nee pada seva dorakuna..