Telugu Lyrics
ఎంత మంత్రమున నే నెరిగితినో
ఏమి తంత్రమున నే నెరిగితినో
అంతరంగమున నీ సన్నిధానము
అందెనె యిక నా కందుకరులకు
ఏమి తంత్రమున నే నెరిగితినో
అంతరంగమున నీ సన్నిధానము
అందెనె యిక నా కందుకరులకు
English Lyrics / Transliteration
Enta mantramuna ne nerigitino
Emi tantramuna ne nerigitino
Antarangamuna nee sannidhanamu
Andene yika naa kandukaralaku
Emi tantramuna ne nerigitino
Antarangamuna nee sannidhanamu
Andene yika naa kandukaralaku