Telugu Lyrics
ఎందా సౌఖ్యం ఆ… ఆ…
ఎంతా సౌఖ్యం ఎంతా సౌఖ్యం
ఎందా సౌఖ్యం
లోకం లోకం అదెంత సుఖం
ఆ సుఖం చూసే యెవరికీ
సొంతం కాదు
ఎంతా సౌఖ్యం ఎంతా సౌఖ్యం
ఎందా సౌఖ్యం
తనువులో తపన తనువులో తపన
మనసులో వేదన
తనలోన దాచిన
అనురాగాలన్నీ
కనులారా చూసి
కలవరమేల
పలికేదెవ్వరు
పలికేదెవ్వరు
ఏమాయెనో
ఎంతా సౌఖ్యం ఎంతా సౌఖ్యం
ఎందా సౌఖ్యం
లోకం లోకం అదెంత సుఖం
ఆ సుఖం చూసే యెవరికీ
సొంతం కాదు
ఎంతా సౌఖ్యం ఎంతా సౌఖ్యం
ఎందా సౌఖ్యం
పలికే దైవం పలికే దైవం
పరిమళాల దైవం
కలిసి కరిగే
కమ్మని అనుబంధం
మొగిలి పువ్వే
మది దోచుకుంది
తొలగేదెవ్వరు
తొలగేదెవ్వరు
ఎవరైనా
ఎంతా సౌఖ్యం ఎంతా సౌఖ్యం
ఎందా సౌఖ్యం
లోకం లోకం అదెంత సుఖం
ఆ సుఖం చూసే యెవరికీ
సొంతం కాదు
ఎంతా సౌఖ్యం ఎంతా సౌఖ్యం
ఎందా సౌఖ్యం
English Lyrics / Transliteration
Endaa soukhyam aa… aa…
Entha soukhyam entha soukhyam
Endaa soukhyam
Lokam lokam adentha sukham
Aa sukham choose yevariki
Sontam kaadhu
Entha soukhyam entha soukhyam
Endaa soukhyam
Tanuvu lo tapana tanuvu lo tapana
Manasu lo vedana
Tanalona daachina
Anuraagaalanni
Kanulaara choosi
Kalavaramele
Palikedevaru
Palikedevaru
Emayeno
Entha soukhyam entha soukhyam
Endaa soukhyam
Lokam lokam adentha sukham
Aa sukham choose yevariki
Sontam kaadhu
Entha soukhyam entha soukhyam
Endaa soukhyam
Palike daivam palike daivam
Parimalaala daivam
Kalisi karige
Kammani anubandham
Mogili puvve
Madi dochukundhi
Tolagedevaru
Tolagedevaru
Evaraina
Entha soukhyam entha soukhyam
Endaa soukhyam
Lokam lokam adentha sukham
Aa sukham choose yevariki
Sontam kaadhu
Entha soukhyam entha soukhyam
Endaa soukhyam