Telugu Lyrics
ఎంత అబద్ధవో
నీ కళ్ళల్లో
కనుపాపలో
నేనే ఉంటాననే
మాటలు అబద్ధవో
నీ మనసే
మెత్తని పూల
పరుపు అనె
మాటలు అబద్ధవో
ఎంత అబద్ధవో
ఎంత అబద్ధవో
పసిపాప నవ్వే
నవ్వు పలికే
మాటలు అబద్ధవో
నదిలోన
నీటి అలలా
నీవే ఉంటావనే
మాటలు అబద్ధవో
ఎంత అబద్ధవో
ఎంత అబద్ధవో
చీకటి
పొద్దున
వెలుగే
వెతుకుతూ
ఉంటానని
మాటలే
కావనే
అమ్మ
అని
నన్ను
పిలిచే
మాటలు
అబద్ధవో
ఎంత అబద్ధవో
ఎంత అబద్ధవో
నీ కళ్ళల్లో
కనుపాపలో
నేనే ఉంటాననే
మాటలు అబద్ధవో
నీ మనసే
మెత్తని పూల
పరుపు అనె
మాటలు అబద్ధవో
ఎంత అబద్ధవో
ఎంత అబద్ధవో
English Lyrics / Transliteration
Entha abaddavo
Nee kallallo
Kanupaapalo
Nene untanaanē
Matalu abaddavo
Nee manase
Mettani poola
Parupu ane
Matalu abaddavo
Entha abaddavo
Entha abaddavo
Pasipaapa navvē
Navvu palikē
Matalu abaddavo
Nadilona
Neeti alalaa
Neeve untaavanē
Matalu abaddavo
Entha abaddavo
Entha abaddavo
Cheekati
Podhuna
Velugē
Vetukuthoo
Untaanani
Maatalē
Kaavanē
Amma
Ani
Nannu
Piliche
Matalu
Abaddavo
Entha abaddavo
Entha abaddavo
Nee kallallo
Kanupaapalo
Nene untanaanē
Matalu abaddavo
Nee manase
Mettani poola
Parupu ane
Matalu abaddavo
Entha abaddavo
Entha abaddavo