Telugu Lyrics
భక్త కోటి కోరికలు తీర్చే నీదు నామము
భక్త కోటి కోరికలు తీర్చే నీదు నామము
అంజనీపుత్రాయ నమః
వాయుపుత్రాయ నమః
రామ దూతాయ నమః
సీతా సహాయాయ నమః
శరణాగత త్రాతాయ నమః
సంకట హరాయ నమః
భక్త వత్సలాయ నమః
భక్త పాలకుడైన వేగమే రారా
ఎంత చల్లని మధురమైన నీదు నామము
భక్త కోటి కోరికలు తీర్చే నీదు నామము
భక్త కోటి కోరికలు తీర్చే నీదు నామము
హనుమంతరాయ నమః
అంబుధి లంఘనాయ నమః
శ్రీ రామ కీర్తనాయ నమః
శరణాగత త్రాతాయ నమః
సంకట హరాయ నమః
భక్త వత్సలాయ నమః
భక్త పాలకుడైన వేగమే రారా
ఎంత చల్లని మధురమైన నీదు నామము
భక్త కోటి కోరికలు తీర్చే నీదు నామము
భక్త కోటి కోరికలు తీర్చే నీదు నామము
English Lyrics / Transliteration
Bhakta koti korikalu theerche needu naamamu
Bhakta koti korikalu theerche needu naamamu
Anjaniputraya namaha
Vayuputraya namaha
Rama dootaya namaha
Seetha sahayaya namaha
Sharanagatha trathaya namaha
Sankata haraya namaha
Bhakta vatsalaya namaha
Bhakta palakudaina vegamae raara
Enta challani madhuramaina needu naamamu
Bhakta koti korikalu theerche needu naamamu
Bhakta koti korikalu theerche needu naamamu
Hanumantharaya namaha
Ambudi langhanaya namaha
Sri Rama keerthanaya namaha