Telugu Lyrics
అంత చిత్రం కదా
ఏదో చేసావే కాదా
ఎంత చిత్రం కదా
అంత చిత్రం కదా
ఏదో చేసావే కాదా
మనసుతో ఆడింది
మమకారం నేర్పింది
కలలకు రెక్కలిచ్చింది
కాలంతో పాటు పరిగెత్తి
చేరువైన వేళ అల్లింది
నీతో నా కలల లోకం
ఎంత చిత్రం కదా
అంత చిత్రం కదా
ఏదో చేసావే కాదా
ఎంత చిత్రం కదా
అంత చిత్రం కదా
ఏదో చేసావే కాదా
నీ కళ్ళలో ఏదో
నా కోసం ఉన్నదే
నా ఊహలన్నీ
నిన్ను చేరేదే
నా గుండెలోన
ఏదో కొత్త రాగం
తనువే మరిచెను
నీ ప్రేమ పాఠం
ఒడిలో దూరింది
మెల్లగా చేరింది
నాలోన దాగిందీ
నీ ఊసులే గుండెలో
నిన్నే తలచి నిన్నే తలచి
ఉన్నానీ నేను
ఎంత చిత్రం కదా
అంత చిత్రం కదా
ఏదో చేసావే కాదా
ఎంత చిత్రం కదా
అంత చిత్రం కదా
ఏదో చేసావే కాదా
మనసుతో ఆడింది
మమకారం నేర్పింది
కలలకు రెక్కలిచ్చింది
కాలంతో పాటు పరిగెత్తి
చేరువైన వేళ అల్లింది
నీతో నా కలల లోకం
English Lyrics / Transliteration
Anta chitram kada
Edo chesave kada
Enta chitram kada
Anta chitram kada
Edo chesave kada
Manasutho aadindi
Mamakaaram nerpindi
Kalalaku rekkalichindi
Kaalamtho paatu parigetti
Cheruvaina vela allindi
Neetho naa kalala lokam
Enta chitram kada
Anta chitram kada
Edo chesave kada
Enta chitram kada
Anta chitram kada
Edo chesave kada
Nee kallalo edo
Naa kosam unnade
Naa oohalanni
Ninnu cherede
Naa gundelona
Edo kotta raagam
Thanuve marichenu
Nee prema paatham
Odilo doorindi
Mellaga cherindi
Naalona daagindi
Nee usule gundelo
Ninne talachi ninne talachi
Unnaani nenu
Enta chitram kada
Anta chitram kada
Edo chesave kada
Enta chitram kada
Anta chitram kada
Edo chesave kada
Manasutho aadindi
Mamakaaram nerpindi
Kalalaku rekkalichindi
Kaalamtho paatu parigetti
Cheruvaina vela allindi
Neetho naa kalala lokam