Telugu Lyrics
నీ రూపమే చూస్తూ..
ఎంత ఎంత ఆలకించను.. ఎంత ఎంత ఆలకించను
నీ స్వరమే వింటూ..
చందమామలో చందమామలో..
ఆశించిన మచ్చలో..
నా రూపం ఒక ముద్రగా
నా రూపం ఒక ముద్రగా..
నా ప్రేమకు సాక్ష్యంగా..
ఎంత ఎంత చూడను.. ఎంత ఎంత చూడను
నీ రూపమే చూస్తూ..
ఎంత ఎంత ఆలకించను.. ఎంత ఎంత ఆలకించను
నీ స్వరమే వింటూ..
గులాబి రేకులలో..
కోరిన రంగు నీలో..
హరివిల్లులో సప్త వర్ణాల
హరివిల్లులో సప్త వర్ణాల..
అన్నిటినీ దాటి..
మంచు తెరలలో..
మిగిలిన వెలుగు నీలో..
సూర్య చంద్రుల కలయికలో
సూర్య చంద్రుల కలయికలో..
తొలి సంధ్యగా..
ఎంత ఎంత చూడను.. ఎంత ఎంత చూడను
నీ రూపమే చూస్తూ..
ఎంత ఎంత ఆలకించను.. ఎంత ఎంత ఆలకించను
నీ స్వరమే వింటూ..
చందమామలో చందమామలో..
ఆశించిన మచ్చలో..
నా రూపం ఒక ముద్రగా
నా రూపం ఒక ముద్రగా..
నా ప్రేమకు సాక్ష్యంగా..
నీలి కళ్ళలో..
నీలి ఆకాశం నీలో..
నీ ఊపిరిగా..
నీ ఊపిరిగా..
నేను జీవించేలా..
చిరునవ్వులలో..
పూచిన పువ్వులు నీలో..
నా గుండె లోతులలో
నా గుండె లోతులలో..
నీవుండేలా..
ఎంత ఎంత చూడను.. ఎంత ఎంత చూడను
నీ రూపమే చూస్తూ..
ఎంత ఎంత ఆలకించను.. ఎంత ఎంత ఆలకించను
నీ స్వరమే వింటూ..
చందమామలో చందమామలో..
ఆశించిన మచ్చలో..
నా రూపం ఒక ముద్రగా
నా రూపం ఒక ముద్రగా..
నా ప్రేమకు సాక్ష్యంగా..
English Lyrics / Transliteration
Nee roopame choosthoo..
Entha entha aalakinchanu.. entha entha aalakinchanu
Nee swarame vintoo..
Chandamaamalo chandamaamalo..
Aashinchina machalo..
Naa roopam oka mudraga
Naa roopam oka mudraga..
Naa premaku saakshyanga..
Entha entha choodanu.. entha entha choodanu
Nee roopame choosthoo..
Entha entha aalakinchanu.. entha entha aalakinchanu
Nee swarame vintoo..
Gulabi rekulalo..
Korina rangu neelo..
Harivillulo saptha varnala
Harivillulo saptha varnala..
Annitinee daati..
Manchu theralalo..
Migilina velugu neelo..
Surya chandrula kalayikalo
Surya chandrula kalayikalo..
Tholi sandhyaga..
Entha entha choodanu.. entha entha choodanu
Nee roopame choosthoo..
Entha entha aalakinchanu.. entha entha aalakinchanu
Nee swarame vintoo..
Chandamaamalo chandamaamalo..
Aashinchina machalo..
Naa roopam oka mudraga
Naa roopam oka mudraga..
Naa premaku saakshyanga..
Neeli kallalo..
Neeli aakaasham neelo..
Nee oopiriga..
Nee oopiriga..
Nenu jeevinchela..
Chirunavvulalo..
Poochina puvvulu neelo..
Naa gunde lothulalo
Naa gunde lothulalo..
Nee vundela..
Entha entha choodanu.. entha entha choodanu
Nee roopame choosthoo..
Entha entha aalakinchanu.. entha entha aalakinchanu
Nee swarame vintoo..
Chandamaamalo chandamaamalo..
Aashinchina machalo..
Naa roopam oka mudraga
Naa roopam oka mudraga..
Naa premaku saakshyanga..