Telugu Lyrics
ఎంత మాటు దోసమయ్యో
రగిలిన యెదలో దాహం
వగలొలికే ప్రతి శ్వాస
ఎంత ఘాటు ప్రేమయ్యో
ఎంత మాటు దోసమయ్యో
రగిలిన యెదలో దాహం
వగలొలికే ప్రతి శ్వాస
నీ కనులొ మాయలేవో
నన్ను నడపె వేడి రాగాలేవో
చిరునగవుల తాళాలేవో
నా మనసున మోగించెనే
నీ అధరాల విందులనో
నా ఎద వొంగి వాలెనే
నీ మువ్వల సవ్వడులు
నన్ను లాలించెనే
ఎంత ఘాటు ప్రేమయ్యో
ఎంత మాటు దోసమయ్యో
రగిలిన యెదలో దాహం
వగలొలికే ప్రతి శ్వాస
నా బుగ్గలో కొంటె తాకిడి
నీలి కళ్ళలో కొంటె మెరుపులె
నా గుండెలో ఆకలిని
తుంటరి తనముతో తీర్చేవే
చెమటలో మెరిసే మొగము
చిలిపి నవ్వుల వెలుగు
నన్నూ నువ్వూ ఒకటయ్యే
వరమో వేదన యిదే
అమ్మయ్యొ నీ నడకలో
అందాల హరివిల్లులు
అయ్యయ్యొ నీ తలపులో
ఆడే అక్షరాల తోరణాలు
ఎంత ఘాటు ప్రేమయ్యో
ఎంత మాటు దోసమయ్యో
రగిలిన యెదలో దాహం
వగలొలికే ప్రతి శ్వాస
English Lyrics / Transliteration
Entha māṭu dōsamayyō
Ragilina yedalō dāhaṁ
Vagaloḷikē prati śvāsa
Entha ghāṭu prēmayyō
Entha māṭu dōsamayyō
Ragilina yedalō dāhaṁ
Vagaloḷikē prati śvāsa
Nī kanulo māyalēvō
Nannu naḍapē vēḍi rāgalēvō
Chirunagavula tāḷalēvō
Nā manasuna mōgin̄chenē
Nī adharāla vindulano
Nā yeda vaṅgi vālenē
Nī muvvula savvaḍulu
Nannu lālin̄chenē
Entha ghāṭu prēmayyō
Entha māṭu dōsamayyō
Ragilina yedalō dāhaṁ
Vagaloḷikē prati śvāsa
Nā buggalō koṇṭe tākiḍi
Nīli kaḷḷalō koṇṭe merupule
Nā guṇḍelō ākalini
Tuṇṭari tanamutō tīrchēvē
Chemaṭalō merisē mogamu
Chilipi navvula velugu
Nannū nuvvū okaṭayyē
Varamō vēdana yidē
Ammayyō nī naḍakalō
Andāla harivillulu
Ayyayyō nī talapulō
Āḍē aksharāla tōraṇālu
Entha ghāṭu prēmayyō
Entha māṭu dōsamayyō
Ragilina yedalō dāhaṁ
Vagaloḷikē prati śvāsa