Telugu Lyrics
అంత గొప్ప దేవుడయ్య
నీలా నేనెవరినీ చూడలేదయ్య
ఎంత గొప్ప దేవుడయ్య
అంత గొప్ప దేవుడయ్య
నీలా నేనెవరినీ చూడలేదయ్య
చెప్పలేని బాధల్లో
దిక్కు తోచని వేళల్లో
గుండె నిండా భయంతో
కన్నీరే దారి కాగా
ఒక్క పిలుపు చాలయ్యా
నీ కృపా కనిపిస్తే చాలయ్యా
అంతలో దరిచేరి
ఆదుకునే దేవుడవు
ఎంత గొప్ప దేవుడయ్య
అంత గొప్ప దేవుడయ్య
నీలా నేనెవరినీ చూడలేదయ్య
చిన్నారి వయసుల్లో
అమ్మ కన్నే నాకిక
ఆదాయం అన్నది
ఏమీ లేకపోయినా
నన్ను పెంచిన తండ్రివి
నేనున్నానని తెలిపిన దేవుడవు
అమ్మ కన్నా ప్రేమని
నాపై చూపిన దేవుడవు
ఎంత గొప్ప దేవుడయ్య
అంత గొప్ప దేవుడయ్య
నీలా నేనెవరినీ చూడలేదయ్య
ఎన్ని జన్మలెత్తిన
నిన్నే కొలిచెదనయ్య
ఏ లోకం చేరినా
నీ పాటే పాడనయ్య
నా తల్లిదండ్రులు
నీవేనని తెలిసేనయ్య
నాకున్నదంతా
నీవేనని తెలిసేనయ్య
ఎంత గొప్ప దేవుడయ్య
అంత గొప్ప దేవుడయ్య
నీలా నేనెవరినీ చూడలేదయ్య
English Lyrics / Transliteration
Antha goppa devudayya
Neela nenavarini choodalayy
Entha goppa devudayya
Antha goppa devudayya
Neela nenavarini choodalayy
Cheppaleni baadhalo
Dikku thochani velalo
Gunde nindaa bhayam tho
Kanneeray daari kaaga
Okka pilupu chaalayya
Nee krupa kanipisthey chaalayya
Anthalo daricherri
Aadukune devudavu
Entha goppa devudayya
Antha goppa devudayya
Neela nenavarini choodalayy
Chinnaari vayasulo
Amma kannay naakika
Aadaayam annadi
Emi lekapoyina
Nannu penchina thandrivi
Nenunnaanani telipina devudavu
Amma kannaa premani
Naapai choopina devudavu
Entha goppa devudayya
Antha goppa devudayya
Neela nenavarini choodalayy
Enni janmaletthina
Ninne kolicheedanayya
Ye lokam cherina
Nee paate paadanayya
Naa thallidandrulu
Neevenani teliseynayya
Naakunnadantha
Neevenani teliseynayya
Entha goppa devudayya
Antha goppa devudayya
Neela nenavarini choodalayy