Telugu Lyrics
ఎంత గొప్ప దేవుడవ్య్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
రామా సాయీ రామా
నీవెంత గొప్ప దేవుడవ్య్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
భద్రాచలగిరిపై వెలసినావు
భక్త పరాధీనుడవై వెలసినావు
భద్రాచలగిరిపై వెలసినావు
భక్త పరాధీనుడవై వెలసినావు
నిన్ను కొలిచేవారికోరికలన్ని
నిన్ను కొలిచేవారికోరికలన్ని
నిండుగా తీర్చేదేవుడవ్య్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
భక్త తులసీదాసు భక్తిని మెచ్చీ
అతని రామాలయములో నిలిచావు
భక్త తులసీదాసు భక్తిని మెచ్చీ
అతని రామాలయములో నిలిచావు
నీలా నుండుటయే నీకు మించిన
నీలా నుండుటయే నీకు మించిన
త్యాగనిరతి యెవ్వరిదయ్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
అమరపురములో విరిసినావు
అంతులేని కరుణతోనలరినావు
అమరపురములో విరిసినావు
అంతులేని కరుణతోనలరినావు
నీ దివ్య రూపమును దర్శించిన
నీ దివ్య రూపమును దర్శించిన
జనుల బ్రతుకులే ధన్యమయ్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
నీకన్నా గొప్ప దేవుడెవ్వరయ్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
ఎంత గొప్ప దేవుడవ్య్యా
English Lyrics / Transliteration
Entha goppa devudavyaa
Neekanna goppa devudevvarayyaa
Neekanna goppa devudevvarayyaa
Entha goppa devudavyaa
Entha goppa devudavyaa
Rama saayi Rama
Neentha goppa devudavyaa
Neekanna goppa devudevvarayyaa
Neekanna goppa devudevvarayyaa
Entha goppa devudavyaa
Entha goppa devudavyaa
Bhadraachalagiripai velasinaavu
Bhakta paraadheenudavai velasinaavu
Bhadraachalagiripai velasinaavu
Bhakta paraadheenudavai velasinaavu
Ninnu kolichevaarikoorikalanni
Ninnu kolichevaarikoorikalanni
Nindugaa theerchedavudavyaa
Neekanna goppa devudevvarayyaa
Neekanna goppa devudevvarayyaa
Entha goppa devudavyaa
Entha goppa devudavyaa
Bhakta Thulasidaasu bhaktini mechchi
Athani Raamaalaymulo nilichaavu
Bhakta Thulasidaasu bhaktini mechchi
Athani Raamaalaymulo nilichaavu
Neelaa nundutaye neeku minchina
Neelaa nundutaye neeku minchina
Thyaaganirathi evvaridayyaa
Neekanna goppa devudevvarayyaa
Neekanna goppa devudevvarayyaa
Entha goppa devudavyaa
Entha goppa devudavyaa
Amarapuramulo virasinaavu
Anthuleni karunatho nalarinaavu
Amarapuramulo virasinaavu
Anthuleni karunatho nalarinaavu
Nee divya roopamunu darshinchina
Nee divya roopamunu darshinchina
Janula brathukule dhanyamayyaa
Neekanna goppa devudevvarayyaa
Neekanna goppa devudevvarayyaa
Entha goppa devudavyaa
Entha goppa devudavyaa