Telugu Lyrics
అద్భుత క్రియలన్నియు నీవే
నీవు చేసిన మేలులకై
స్తుతియింతును యేసయ్యా – 2
అంధకారంలో వెలుగు నీవే
మరణ ఛాయలలో జీవము నీవే
నన్ను చేరదీసి కాచిన నీకే
అంకితమౌతాను యేసయ్యా – 2
(ఎంత గొప్పవాడవయ్యా – 2…)
శత్రువుల చేతిలో చిక్కినప్పుడు
నన్ను నీదు రెక్కల చాటున దాచినావు
నా దుఃఖములన్నియు నీవే మాయం చేసి
నన్ను విడువక తోడున్నావు – 2
(ఎంత గొప్పవాడవయ్యా – 2…)
నా జీవితమంతయు నీకే అంకితం
నీ ప్రేమకు నేను ఏమిచ్చి ఋణం తీర్చుకొందును
సర్వశక్తిగల దేవా నీకే నా స్తుతులు
అంతులేని నీ కృపకు వందనములు – 2
(ఎంత గొప్పవాడవయ్యా – 2…)
English Lyrics / Transliteration
Adbhuta Kriyalan’niyu Neeve
Neevu Chesina Melulakai
Stuthiyinthunu Yeshayya – 2
Andhakaramlo Velugu Neeve
Marana Chayalalo Jeevamu Neeve
Nannu Cheradisi Kachina Neeke
Ankitamauthanu Yeshayya – 2
(Entha Goppavadavayya – 2…)
Shatruvula Chetilo Chikkinappudu
Nannu Needu Rekkala Chautuna Dachinavu
Naa Duhkhamulanniyu Neeve Mayam Chesi
Nannu Viduvaka Thodunnavu – 2
(Entha Goppavadavayya – 2…)
Naa Jeevitamantayu Neeke Ankitam
Nee Premaku Nenu Emitchi Runam Theerchukonthunu
Sarvashakthigala Deva Neeke Naa Stuthulu
Anthuleni Nee KrupaKu Vandanmulul – 2
(Entha Goppavadavayya – 2…)