Telugu Lyrics
ఎంత మహిమగలవాడవైతే ఎంత ఘనమైనవాడవైతే
నీకే స్తుతి ఆరాధన ప్రభువా
నీకే స్తుతి ఆరాధన
సర్వాంతర్యామివైన దేవా
సృష్టికర్తవైన దేవా
ఎంత గొప్పవాడవైతే అంత గొప్పవాడవైతే
ఎంత మహిమగలవాడవైతే ఎంత ఘనమైనవాడవైతే
నీకే స్తుతి ఆరాధన ప్రభువా
నీకే స్తుతి ఆరాధన
నిన్ను స్తుతించుటకు నా నాలుక చాలదు
నిన్ను పొగడుటకు నా నోవు చాలదు
నీ ప్రేమలోతు ఎంతో తెలియదు
నీ కరుణ దయ ఎంతో తెలియదు
సర్వశక్తిగల దేవా
మమ్ములను ప్రేమించే దేవా
ఎంత గొప్పవాడవైతే అంత గొప్పవాడవైతే
ఎంత మహిమగలవాడవైతే ఎంత ఘనమైనవాడవైతే
నీకే స్తుతి ఆరాధన ప్రభువా
నీకే స్తుతి ఆరాధన
నీ కృపకై నీ మార్పుకై
నీ దీవెనలకై నీ త్యాగముకై
నీకే స్తుతి ఆరాధన ప్రభువా
నీకే స్తుతి ఆరాధన
నీకే స్తుతి ఆరాధన ప్రభువా
నీకే స్తుతి ఆరాధన
English Lyrics / Transliteration
Entha mahimagalavadavaithe entha ghanamainavadavaithe
Neeke stuthi aaradhana Prabhuva
Neeke stuthi aaradhana
Sarvaantaryaamivaina Deva
Srushtikarthavaina Deva
Entha goppavadavaithe antha goppavadavaithe
Entha mahimagalavadavaithe entha ghanamainavadavaithe
Neeke stuthi aaradhana Prabhuva
Neeke stuthi aaradhana
Ninnu stuthinchutaku naa naaluka chaaladu
Ninnu pogadutaku naa novu chaaladu
Nee premalothu entho teliyadu
Nee karuna daya entho teliyadu
Sarvashaktigala Deva
Mammalanu preminche Deva
Entha goppavadavaithe antha goppavadavaithe
Entha mahimagalavadavaithe entha ghanamainavadavaithe
Neeke stuthi aaradhana Prabhuva
Neeke stuthi aaradhana
Nee krupakai nee maarupukai
Nee deevenalakai nee thyaagamukai
Neeke stuthi aaradhana Prabhuva
Neeke stuthi aaradhana
Neeke stuthi aaradhana Prabhuva
Neeke stuthi aaradhana