Telugu Lyrics
అలరింతల అలలుగా అలలపై తేలే వేళ
ఎంత హాయి ఈ రేయి ఎంత హాయి ఈ రేయి
ఆహా ఆహా ఆహా
హే హే హే హే
ఆహా ఆహా ఆహా
హే హే హే హే
వెన్నెల గుండెలలో వెన్నెల వెన్నెల
పగలూ రేయి అన్న తేడా తెలియనీ
వెన్నెల గుండెలలో వెన్నెల వెన్నెల
పగలూ రేయి అన్న తేడా తెలియనీ
మది పాట పాడుకో మరుపే రానీ
మది పాట పాడుకో మరుపే రానీ
ఇది ప్రియమైన కలయిక
ఇది జీవితానికి నవ యవ్వన
ఎంత హాయి ఈ రేయి ఎంత హాయి ఈ రేయి
హే హే హే హే
ఆహా ఆహా ఆహా
హే హే హే హే
ఆహా ఆహా ఆహా
చిరుగాలి తనువుని తాకితే
పులకించి పులకించి పులకింపగా
చిరుగాలి తనువుని తాకితే
పులకించి పులకించి పులకింపగా
చిరునవ్వు పెదవుల వెలుగుగా
చెలియొకతే తన తోడు రాగా
చిరునవ్వు పెదవుల వెలుగుగా
చెలియొకతే తన తోడు రాగా
నీ సొంతమే ఈ లోకం
నీ అదుపులోనే ఈ తరం
ఎంత హాయి ఈ రేయి ఎంత హాయి ఈ రేయి
అలరింతల అలలుగా అలలపై తేలే వేళ
ఎంత హాయి ఈ రేయి ఎంత హాయి ఈ రేయి
English Lyrics / Transliteration
Alarintala alalugaa alalapai thele vela
Entha haayi ee reyi entha haayi ee reyi
Aaha aaha aaha
Hey hey hey hey
Aaha aaha aaha
Hey hey hey hey
Vennela gundelalo vennela vennela
Pagaluu reyi anna thedaa teliyani
Vennela gundelalo vennela vennela
Pagaluu reyi anna thedaa teliyani
Madi paata paadukoo marupe raani
Madi paata paadukoo marupe raani
Idi priyamaina kalayika
Idi jeevithaaniki nava yavvana
Entha haayi ee reyi entha haayi ee reyi
Hey hey hey hey
Aaha aaha aaha
Hey hey hey hey
Aaha aaha aaha
Chirugaali tanuvuni taakithe
Pulakinchi pulakinchi pulakimpagaa
Chirugaali tanuvuni taakithe
Pulakinchi pulakinchi pulakimpagaa
Chirunavvu pedavula velugaa
Cheliyo kathe tana thodu raagaa
Chirunavvu pedavula velugaa
Cheliyo kathe tana thodu raagaa
Nee sonthame ee lokam
Nee adupulone ee tharam
Entha haayi ee reyi entha haayi ee reyi
Alarintala alalugaa alalapai thele vela
Entha haayi ee reyi entha haayi ee reyi