Telugu Lyrics
అంతరంగమే మార్చే మాయా
నేను లేను నాకై నేనే
ఇక నీవే నీవే నీవే
నీ చూపు నిప్పు రేగే
నాలో ఊహలు ఆగీ
నా గతం మాయమయ్యే
నా కలలు నీవయ్యే
ఎదలో ఏదో తొలిపిందీ
ప్రణయం అని తెలిసిందీ
నీతో నా లోకం
మరచానే నేను
ఎంత మాయా ఎంత మాయా
అంతరంగమే మార్చే మాయా
నేను లేను నాకై నేనే
ఇక నీవే నీవే నీవే
ఏంటా మాయా ఏంటా మాయా
అంతరంగమే మార్చే మాయా
నేను లేను నాకై నేనే
ఇక నీవే నీవే నీవే
గుండెలోన గీతమెంతో
నీతోనే వాయించెను
లోకమంతా మరిచిపోనీ
నీ పిలుపే వినపడని
నీ నవ్వు వెన్నెలంత
నా చల్లని చిరుగాలి
నీ చేయి కోరుకుంటున్న
నా ఒంటరి జాబిలి
ఎదలో ఏదో తొలిపిందీ
ప్రణయం అని తెలిసిందీ
నీతో నా లోకం
మరచానే నేను
ఎంత మాయా ఎంత మాయా
అంతరంగమే మార్చే మాయా
నేను లేను నాకై నేనే
ఇక నీవే నీవే నీవే
ఏంటా మాయా ఏంటా మాయా
అంతరంగమే మార్చే మాయా
నేను లేను నాకై నేనే
ఇక నీవే నీవే నీవే
English Lyrics / Transliteration
Antarangame maarche maaya
Nenu lenu naakai nene
Ika neeve neeve neeve
Nee choopu nippu rege
Naalo oohalu aagi
Naa gatham maayamayye
Naa kalalu neevayye
Edalo edo tolipindee
Pranayam ani telisindee
Neetho naa lokam
Marachane nenu
Enta maaya enta maaya
Antarangame maarche maaya
Nenu lenu naakai nene
Ika neeve neeve neeve
Enta maaya enta maaya
Antarangame maarche maaya
Nenu lenu naakai nene
Ika neeve neeve neeve
Gundelona geetam entho
Neethone vaayinchenu
Lokamanta marichiponee
Nee pilupe vinapadani
Nee navvu vennelantha
Naa challani chirugaali
Nee cheyi korukuntunna
Naa ontari jaabili
Edalo edo tolipindee
Pranayam ani telisindee
Neetho naa lokam
Marachane nenu
Enta maaya enta maaya
Antarangame maarche maaya
Nenu lenu naakai nene
Ika neeve neeve neeve
Enta maaya enta maaya
Antarangame maarche maaya
Nenu lenu naakai nene
Ika neeve neeve neeve