Telugu Lyrics
నీదు గానమ్ముకి అంతమే లేదు
ఎంత చూసినా ఎంతో చూడా
నీదు రూపమ్ముకి అంతు లేదు
కన్ను తెరిచినది మొదలుగ
కనిపించినది నీవే
నేటి వరకూ ఈ దేహమ్ము
నిలచినది నీ దయ వల్లే
కన్నతల్లియు కన్నతండ్రియు
నీవే కదా శ్రీనివాస
అన్న దమ్ముల, అక్క చెల్లెళ్ళు
నీవే కదా శ్రీనివాస
బంధు మిత్రుల, భాగ్య భోగముల
నీవే కదా శ్రీనివాస
అంతరంగమున ఆనందమ్ము
నీవే కదా శ్రీనివాస
సప్తగిరుల పైన వెలసిన
శ్రీ వేంకటరమణుడా
సప్త జన్మముల తరముల
శరణన్నను శ్రీనివాస
అభయమిచ్చిన కరములతో
అందరినీ కాపాడు
అంతులేని నీ కృపతో
అందరినీ ఆదుకొను
శ్రీ రమణుడా శ్రీనివాస
శ్రీ రమణుడా శ్రీనివాస
శ్రీ రమణుడా శ్రీనివాస
శ్రీ రమణుడా శ్రీనివాస
English Lyrics / Transliteration
Needhu gaanammuki anthame ledu
Entha choosina entho chooda
Needhu roopammuki anthu ledu
Kannu therichinadhi modhaluga
Kanipinchinadhi neeve
Nedi varakoo ee dehammu
Nilachinadhi nee daya valle
Kannathalliyu kannathandriyu
Neeve kadha Srinivas
Anna dummula, akka chellellu
Neeve kadha Srinivas
Bandhu mithrula, bhagya bhogamula
Neeve kadha Srinivas
Antharangamuna aanandhammu
Neeve kadha Srinivas
Sapthagirula paina velasina
Sri Venkateshrramanuda
Saptha janmula tharamula
Sharannannanu Srinivas
Abhayamicchina karamulatho
Andarini kaapaadu
Anthuleni nee krupato
Andarini aadukonu
Sri Ramanuda SriNivasa
Sri Ramanuda SriNivasa
Sri Ramanuda SriNivasa
Sri Ramanuda SriNivasa