Telugu Lyrics
ఎంతా సొంపు సుందరమా
లోకమంతా నీ రూపమా
దేవుడిచ్చిన రూపమా
లోకమంతా నీ రూపమా
దేవుడిచ్చిన రూపమా
ఎంతా సొంపు సుందరమా
ఎంతా సొంపు సుందరమా
పసిడి వన్నె పచ్చని పైరు
పచ్చని పైరును చూసి
పసిడి వన్నె పచ్చని పైరు
పచ్చని పైరును చూసి
మది పులకించి పొంగెరా
మది పులకించి పొంగెరా
పచ్చని పైరును చూసి
పచ్చని పైరును చూసి
ఎంత సొంపు సుందరమా
ఎంత సొంపు సుందరమా
లోకమంతా నీ రూపమా
దేవుడిచ్చిన రూపమా
రంగులద్దిన పూల గుత్తులు
గాలిలోన ఊగుతుంటే
రంగులద్దిన పూల గుత్తులు
గాలిలోన ఊగుతుంటే
మనసు పులకించి పొంగెరా
మనసు పులకించి పొంగెరా
గాలిలోన ఊగుతుంటే
గాలిలోన ఊగుతుంటే
ఎంత సొంపు సుందరమా
ఎంత సొంపు సుందరమా
లోకమంతా నీ రూపమా
దేవుడిచ్చిన రూపమా
లోకమంతా నీ రూపమా
దేవుడిచ్చిన రూపమా
ఎంత సొంపు సుందరమా
ఎంత సొంపు సుందరమా
English Lyrics / Transliteration
Entha sompu sundarama
Lokamantha nee roopama
Devudichina roopama
Lokamantha nee roopama
Devudichina roopama
Entha sompu sundarama
Entha sompu sundarama
Pasidi vanne pachani pairu
Pachani pairunu chusi
Pasidi vanne pachani pairu
Pachani pairunu chusi
Madhi pulakinchi pongera
Madhi pulakinchi pongera
Pachani pairunu chusi
Pachani pairunu chusi
Entha sompu sundarama
Entha sompu sundarama
Lokamantha nee roopama
Devudichina roopama
Ranguladdina poola guththulu
Gaalilona ooguthunte
Ranguladdina poola guththulu
Gaalilona ooguthunte
Manasu pulakinchi pongera
Manasu pulakinchi pongera
Gaalilona ooguthunte
Gaalilona ooguthunte
Entha sompu sundarama
Entha sompu sundarama
Lokamantha nee roopama
Devudichina roopama
Lokamantha nee roopama
Devudichina roopama
Entha sompu sundarama
Entha sompu sundarama