Telugu Lyrics
ఇంత సుఖమిది యిదే సుఖమిది
పులకించిన దేహము పులకించిన దేహము
మనసు పొంగిన దేహము
పలికెను పలుకులు పంచదారలా
నవ్విన నవ్వులు మల్లెపూలలా
చూసిన చూపులు చందమామలా
తోడుగ నీవుంటే తియ్యని లోకమా
పలికెను పలుకులు పంచదారలా
నవ్విన నవ్వులు మల్లెపూలలా
రేయంతా కలలు పగలెంతా కలలు
నిదురలోన మెలుకువలోన
నీవే నీవే ప్రతి క్షణము
ఎంత సుఖమిది యెంత సుఖమిది
ఇంత సుఖమిది యిదే సుఖమిది
అలసిన నీకు చల్లనిగాలి
తల వాల్చుకో నా ఒడిలోన
కలిసి పాడుకుందాం ఈ వేళ
రేయంతా కలలు పగలెంతా కలలు
నిదురలోన మెలుకువలోన
నీవే నీవే ప్రతి క్షణము
ఎంత సుఖమిది యెంత సుఖమిది
ఇంత సుఖమిది యిదే సుఖమిది
English Lyrics / Transliteration
Inta sukhamidi yide sukhamidi
Pulakinchina dehamu pulakinchina dehamu
Manasu pongina dehamu
Palikenu palukulu panchadarala
Navvina navvulu mallepoolala
Choosina choopulu chandamamala
Thoduga neevunte thiyyani lokama
Palikenu palukulu panchadarala
Navvina navvulu mallepoolala
Reyantha kalalu pagalentha kalalu
Nidurilona melukuvamona
Neeve neeve prathi kshanamu
Enta sukhamidi yenta sukhamidi
Inta sukhamidi yide sukhamidi
Alasina neeku challanigaali
Thala valchukō naa odilona
Kalisi paadukundam ee vela
Reyantha kalalu pagalentha kalalu
Nidurilona melukuvamona
Neeve neeve prathi kshanamu
Enta sukhamidi yenta sukhamidi
Inta sukhamidi yide sukhamidi