Telugu Lyrics
అంతకంతకు పెరిగే ఆశలుండును
ఎంత వారికైనా ఎంతోకొంత ఇలలో
అంతకంతకు పెరిగే ఆశలుండును
మనుషులలో మనిషిగా మెలిగే తీరు
మనసులోన వెలిగే మంచితనమే
మనుషులలో మనిషిగా మెలిగే తీరు
మనసులోన వెలిగే మంచితనమే
అది లేనివాడే అంతా లేనివాడు
అది లేనివాడే అంతా లేనివాడు
ఆ మంచితనమే ఆస్తిరా
ఎంత వారికైనా ఎంతోకొంత ఇలలో
అంతకంతకు పెరిగే ఆశలుండును
సొంతములైన బంధాలకై
స్నేహానికి విలువనెవ్వరు గట్టిగా
చెప్పెదరు…
సొంతములైన బంధాలకై
స్నేహానికి విలువనెవ్వరు గట్టిగా
చెప్పెదరు…
అంతరంగమందు అనురాగమున్న
అన్నదమ్ములకొక అండగాను
ఉండేవాడే…
అన్నదమ్ములకొక అండగాను
ఉండేవాడే…
ఆ స్నేహమే స్వర్గమురా
ఎంత వారికైనా ఎంతోకొంత ఇలలో
అంతకంతకు పెరిగే ఆశలుండును
English Lyrics / Transliteration
Anthakanthaku perige aashalundunu
Entha vaarikanaina enthokontha ilalo
Anthakanthaku perige aashalundunu
Manushulalo manishiga melige theeru
Manasulona velige manchithaname
Manushulalo manishiga melige theeru
Manasulona velige manchithaname
Adi lenivaade anthaa lenivaadu
Adi lenivaade anthaa lenivaadu
Aa manchithaname aasthiraa
Entha vaarikanaina enthokontha ilalo
Anthakanthaku perige aashalundunu
Sonthamulaina bandhaalakaai
Snehhaaniki viluvanevvaru gattiga
Cheppedaru…
Sonthamulaina bandhaalakaai
Snehhaaniki viluvanevvaru gattiga
Cheppedaru…
Antharangamandu anuraagamunna
Annadammulakoka andagaanu
Undevaade…
Annadammulakoka andagaanu
Undevaade…
Aa sneheme svargamuraa
Entha vaarikanaina enthokontha ilalo
Anthakanthaku perige aashalundunu