Telugu Lyrics
ఎన్ని చెప్పినా తరము కాదు
ఏంత ముద్దు ఏంత ముద్దు
ఎన్ని చెప్పినా తరము కాదు
యెంత ముద్దు యెంత ముద్దు
అంకుశం వున్న హస్తం
అందెనందెన మల్లెపూల మాల
అంకుశం వున్న హస్తం
అందెనందెన మల్లెపూల మాల
గురుతొలిచిన గుణవంతుల
కడుపున బుట్టిన ఘనుల
ఏంత ముద్దు ఏంత ముద్దు
ఎన్ని చెప్పినా తరము కాదు
ఏంత ముద్దు ఏంత ముద్దు
రాయల సీమ కవుల కవిత
రసరసాల సొగసుల వెల
రాయల సీమ కవుల కవిత
రసరసాల సొగసుల వెల
వేదన చెందని వీరుల
ఆదనొందని అమరుల
English Lyrics / Transliteration
Enni cheppina taramu kaadu
Enta muddu enta muddu
Enni cheppina taramu kaadu
Yenta muddu yenta muddu
Ankusham unna hastam
Andenandena mallepoola maala
Ankusham unna hastam
Andenandena mallepoola maala
Gurutolichina gunavantula
Kadupuna puttina ghanula
Enta muddu enta muddu
Enni cheppina taramu kaadu
Enta muddu enta muddu
Rayala Seema kavula kavita
Rasarasaala sogasula vela
Rayala Seema kavula kavita
Rasarasaala sogasula vela
Vedana chendani veerula
Aadanondani amarula