Telugu Lyrics
ఎంతెంత వేదము నెంతెంత యాగము
ఎంతెంత యజ్ఞములు ఎన్నగ తరమా
అంతరంగమందున అచంచలముగా
అంతర్యామివై వెలయుదవు శ్రీహరి
ఎంతెంత యజ్ఞములు ఎన్నగ తరమా
అంతరంగమందున అచంచలముగా
అంతర్యామివై వెలయుదవు శ్రీహరి
English Lyrics / Transliteration
Enthenta vedamu nenthenta yaagamu
Enthenta yajnanamulu ennaga taramaa
Antarangamunduna achalanamugaa
Antaryamivi velayudavu Srihari
Enthenta yajnanamulu ennaga taramaa
Antarangamunduna achalanamugaa
Antaryamivi velayudavu Srihari