Telugu Lyrics
ఎంతటి పుణ్యమో ఈ వ్రతమెంతటి పుణ్యమో
వరములన్నియు నొసగుతయివు యిదే
వరములన్నియు నొసగుతయివు యిదే
ఎంతటి పుణ్యమో ఈ వ్రతమెంతటి పుణ్యమో
కలియుగమున కరుణామయుడు కరుణతో
వెలసిన పరమ పావనమిదే
కలియుగమున కరుణామయుడు కరుణతో
వెలసిన పరమ పావనమిదే
భువిలోనె మోక్షము నొసగు పవిత్రమిదే
భువిలోనె మోక్షము నొసగు పవిత్రమిదే
ఎంతటి పుణ్యమో ఈ వ్రతమెంతటి పుణ్యమో
శ్రీరామ నామస్మరణ శరణు
శ్రీరామ నామస్మరణ శరణు
అంతమందున మోక్ష పదవి యిదియే
అంతమందున మోక్ష పదవి యిదియే
అన్న వస్త్రముల యిచ్చునదియు యిదే
అన్న వస్త్రముల యిచ్చునదియు యిదే
ఎంతటి పుణ్యమో ఈ వ్రతమెంతటి పుణ్యమో
వరములన్నియు నొసగుతయివు యిదే
ఎంతటి పుణ్యమో ఈ వ్రతమెంతటి పుణ్యమో
English Lyrics / Transliteration
Entati punyamo ee vrathamentati punyamo
Varamalanniyu nosaguthayivu yide
Varamalanniyu nosaguthayivu yide
Entati punyamo ee vrathamentati punyamo
Kaliyugamuna karunamayudu karunatho
Velasina parama paavanamide
Kaliyugamuna karunamayudu karunatho
Velasina parama paavanamide
Bhuvi lone mokshamu nosagu pavitramide
Bhuvi lone mokshamu nosagu pavitramide
Entati punyamo ee vrathamentati punyamo
Srirama naamasmaraṇa śaraṇu
Srirama naamasmaraṇa śaraṇu
Anthamanduna moksha padavi idiye
Anthamanduna moksha padavi idiye
Anna vastramula yichunadiyu yide
Anna vastramula yichunadiyu yide
Entati punyamo ee vrathamentati punyamo
Varamalanniyu nosaguthayivu yide
Entati punyamo ee vrathamentati punyamo