Telugu Lyrics
ఎక్కడుంది నీ సొంతరి
అక్షయ త్రయదశి
అపురూప నిశి
అందుకోసే అక్షయపాత్ర
యెంతరా లోకపు సుందరి
ఎక్కడుంది నీ సొంతరి
నీలాకాశపు నిరీక్షణ
నేలో కరిగేను నీ రూపం
కనురెప్పల కిటికీలో
కలికి నీడలే
కమ్మేసెనులే…
చిన్ని మబ్బుల కవ్వించే
చిరుగాలిలో
తడిసెనే..
ఎంతరా లోకపు సుందరి
ఎక్కడుంది నీ సొంతరి
అక్షయ త్రయదశి
అపురూప నిశి
అందుకోసే అక్షయపాత్ర
యెంతరా లోకపు సుందరి
ఎక్కడుంది నీ సొంతరి
నింగిచూపున
మెరిసే రవికాంతుల
నీ అడుగుల
మురిసే వింతల
వెన్నెల
అరుదైన
వేళలో…
నీ నవ్వు
జలపాతమై…
ప్రాణమంత
నీ ధారలో…
కరిగించెనులే…
ఎంతరా లోకపు సుందరి
ఎక్కడుంది నీ సొంతరి
అక్షయ త్రయదశి
అపురూప నిశి
అందుకోసే అక్షయపాత్ర
యెంతరా లోకపు సుందరి
ఎక్కడుంది నీ సొంతరి
English Lyrics / Transliteration
Ekkadundi nee sonthari
Akshaya trayadashi
Apoorupa nishi
Andukose akshaya paathra
Yenthira lokapu sundari
Ekkadundi nee sonthari
Neelakashapu nireekshana
Nelō karigēnē nee rūpaṁ
Kanureppala kiṭikīlō
Kaliki neeḍalē
Kammēsenu lē…
Chinni mabbula kavvinche
Chirugālilō
Taḍisēnē..
Enthira lokapu sundari
Ekkadundi nee sonthari
Akshaya trayadashi
Apoorupa nishi
Andukose akshaya paathra
Yenthira lokapu sundari
Ekkadundi nee sonthari
Ningi chūpunā
Merisē ravikāntula
Nee aḍugula
Murisē vintala
Vennela
Arudaina
Vēḷalō…
Nee navvu
Jalapātamai…
Prāṇamantha
Nee dhāralō…
Kariginchēnu lē…
Enthira lokapu sundari
Ekkadundi nee sonthari
Akshaya trayadashi
Apoorupa nishi
Andukose akshaya paathra
Yenthira lokapu sundari
Ekkadundi nee sonthari