Telugu Lyrics
ఎంతో చిన్నది జీవితం
ఎంతో చిన్నది జీవితం
బతుకంటే ఆట పాట
భూలోకంలో సంతోషాల పూల బాట
బతుకంటే ఆట పాట
భూలోకంలో సంతోషాల పూల బాట
ఎంతో చిన్నది జీవితం
ఎంతో చిన్నది జీవితం
ఈ వేళ రాదు మళ్ళీ
ఈ వేళ రాదు మళ్ళీ
ఈ వేళ రాదు మళ్ళీ
ఆనందాల పూలో
అలవోకగా తేలిపోదామా
ఆనందాల పూలో
అలవోకగా తేలిపోదామా
ఏనాటికో ఈ రేయి
ఏనాటికో ఈ రేయి
ఏనాటికో ఈ రేయి
రసాలన్నీ కురిసే
రసాలన్నీ కురిసే
ఈ రాగబంధం
ఈ రాగబంధం
ఎంతో చిన్నది జీవితం
ఎంతో చిన్నది జీవితం
బతుకంటే ఆట పాట
భూలోకంలో సంతోషాల పూల బాట
English Lyrics / Transliteration
Entho chinnadi jeevitham
Entho chinnadi jeevitham
Bathukante aata paata
Bhulokamlo santhoshala poola baata
Bathukante aata paata
Bhulokamlo santhoshala poola baata
Entho chinnadi jeevitham
Entho chinnadi jeevitham
Ee vela raadu malli
Ee vela raadu malli
Ee vela raadu malli
Aanandala poolo
Alavokaga telipodama
Aanandala poolo
Alavokaga telipodama
Enatiko ee reyi
Enatiko ee reyi
Enatiko ee reyi
Rasalanni kurise
Rasalanni kurise
Ee ragabandham
Ee ragabandham
Entho chinnadi jeevitham
Entho chinnadi jeevitham
Bathukante aata paata
Bhulokamlo santhoshala poola baata