Telugu Lyrics
ఎంతో ధైర్యం కదయ్యా
నాయెదె నిండిపోయెను
నీ ప్రేమ వరాలయ్యా
ఒక్క మాట నీదె చాలయ్యా
ఒక్క చూపు నీదే చాలయ్యా
మది చెంత చేరినయెడల
జీవితం ధన్యమౌనయ్యా
నీ నవ్వు చిరునామా
నా సంతోష మారాధన
నీ తోడు నిలిచివుంటే
కనుమరుగౌను నా వేదన
నా స్వప్నం నువ్వే కదా
నా లోకం నువ్వే కదా
నా పయనం నీ వైపే
నా ప్రాణం నువ్వే కదా
ఏంతో ప్రేమ నెడయ్యా
ఎంతో ధైర్యం కదయ్యా
నాయెదె నిండిపోయెను
నీ ప్రేమ వరాలయ్యా
ఓ ప్రియా ప్రియా
నీవుంటే నా సంతోషమే
ఓ ప్రియా ప్రియా
నీవుంటే నా స్వర్గమే
నువ్వే నా అంతులేని ప్రేమ
నువ్వే నా కలల రూపం
నీ ప్రేమలో మునిగి తేలగా
మరచిపోతున్నా లోకం
నీ అడుగు జాడలలో
నా గమ్యం వెతుకుతున్నా
నీ చూపు పడిన చోట
నవ వసంతం చూస్తున్నా
ఏంతో ప్రేమ నెడయ్యా
ఎంతో ధైర్యం కదయ్యా
నాయెదె నిండిపోయెను
నీ ప్రేమ వరాలయ్యా
ఒక్క మాట నీదె చాలయ్యా
ఒక్క చూపు నీదే చాలయ్యా
మది చెంత చేరినయెడల
జీవితం ధన్యమౌనయ్యా
English Lyrics / Transliteration
Ento dhairyam kadayya
Naayede nindi poyenu
Nee prema varalayya
Okka maata neede chaalayya
Okka choopu neede chaalayya
Madi chenta cherinayedala
Jeevitam dhanyamounayya
Nee navvu chirunama
Naa santosham maaradhana
Nee thodu nilichivunte
Kanumarugou naavedana
Naa swapnam nuvve kada
Naa lokam nuvve kada
Naa payanam nee vaipe
Naa praanam nuvve kada
Ento prema nedayya
Ento dhairyam kadayya
Naayede nindi poyenu
Nee prema varalayya
O priya priya
Nuvunte naa santoshamē
O priya priya
Nuvunte naa swargamē
Nuvve naa antuleni prema
Nuvve naa kalala roopam
Nee premalo munigi telaga
Marachipothunna lokam
Nee adugu jaadalalo
Naa gamyam vetukuthunna
Nee choopu padina chota
Nava vasantham choosthunna
Ento prema nedayya
Ento dhairyam kadayya
Naayede nindi poyenu
Nee prema varalayya
Okka maata neede chaalayya
Okka choopu neede chaalayya
Madi chenta cherinayedala
Jeevitam dhanyamounayya