Telugu Lyrics
ఎంతో ప్రేమతో…
ఎంతెంత ప్రేమతో…
ఎంతెంత ప్రేమతో…
ఏడేడు లోకాలలో…
లేదని ఈ ప్రేమ…
జన్మ జన్మలకు…
నేను నీ తోడు…
ఎంతో ప్రేమతో…
నే కన్న కలలన్నీ…
నిజమాయేగా…
నీ రాకతో నా లోకమే…
కొత్తగా మారెగా…
వెన్నెల నీదే…
వెలుగు నీదే…
కమ్మని నీ మాటే…
నా ప్రాణమే…
ఎంతో ప్రేమతో…
ఎంతో ప్రేమతో…
ఏడేడు లోకాలలో…
లేదని ఈ ప్రేమ…
జన్మ జన్మలకు…
నేను నీ తోడు…
ఎంతో ప్రేమతో…
నీ చెంత చేరితే…
లోకం మరిచిపోనా…
నీ ఊసులన్నీ…
నా మది నింపనా…
తనువు మనసు…
అన్నీ నీవే…
కన్నుల కాంతి…
నీ ప్రేమలో…
ఎంతో ప్రేమతో…
ఎంతో ప్రేమతో…
ఏడేడు లోకాలలో…
లేదని ఈ ప్రేమ…
జన్మ జన్మలకు…
నేను నీ తోడు…
ఎంతో ప్రేమతో…
English Lyrics / Transliteration
Entho premato…
Enthenta premato…
Enthenta premato…
Ededu lokalalo…
Ledani ee prema…
Janma janmalaku…
Nenu nee thodu…
Entho premato…
Ne kanna kalalanni…
Nijamayega…
Nee raakatho naa lokame…
Koththaga maarega…
Vennela needhe…
Velugu needhe…
Kammani nee maate…
Naa praname…
Entho premato…
Entho premato…
Ededu lokalalo…
Ledani ee ప్రేమ…
Janma janmalaku…
Nenu nee thodu…
Entho premato…
Nee chenthe cherithe…
Lokam marichipona…
Nee oosulanni…
Naa madhi nimpanā…
Thaanuvu manasu…
Anni neeve…
Kannula kaanthi…
Nee premalo…
Entho premato…
Entho premato…
Ededu lokalalo…
Ledani ee prema…
Janma janmalaku…
Nenu nee thodu…
Entho premato…