Telugu Lyrics
ఎనుగమ్మా ఏనుగు
ఎంతో పెద్ద ఏనుగు
కొమ్మేమో తొండం
పైనో పెద్ద చెవులు
తోకలోన చుట్టూ
నడుస్తూ వుంటే చూడు
ఏనుగమ్మా ఏనుగు
ఎంతో పెద్ద ఏనుగు
ఎంతో పెద్ద ఏనుగు
కొమ్మేమో తొండం
పైనో పెద్ద చెవులు
తోకలోన చుట్టూ
నడుస్తూ వుంటే చూడు
ఏనుగమ్మా ఏనుగు
ఎంతో పెద్ద ఏనుగు
English Lyrics / Transliteration
Enugamma enugu
Entho pedda enugu
Kommemmo tondam
Paino pedda chevulu
Tokalona chuttu
Nadustu vunte chudu
Enugamma enugu
Entho pedda enugu
Entho pedda enugu
Kommemmo tondam
Paino pedda chevulu
Tokalona chuttu
Nadustu vunte chudu
Enugamma enugu
Entho pedda enugu