Telugu Lyrics
ఎవరి కొరకు ఈ అంతులేని వేదన
ఎప్పటివరకే ఎప్పటివరకే
ఎవరి కొరకు ఈ అంతులేని వేదన
అందమైన నదిలాగా
పారుతున్న ఈ జీవనది
గమ్యం చేరే లోపలే
ఆగిపోతుందేమో భయం
ఎప్పటివరకే ఎప్పటివరకే
ఎవరి కొరకు ఈ అంతులేని వేదన
నీటి ఊటలా నీ కన్నులు
కన్నీరు నింపెనుగా
ఎడారి కన్నీటితో
తడిసే కాలం రాగలదా
చిలిపితనమున వదిలేసి
కాలం గడిచి పోయేనా
పరువమున పండెనుగా
కనులు మూసుకునేనా
అందమైన నదిలాగా
పారుతున్న ఈ జీవనది
గమ్యం చేరే లోపలే
ఆగిపోతుందేమో భయం
ఎప్పటివరకే ఎప్పటివరకే
ఎవరి కొరకు ఈ అంతులేని వేదన
పూచే పువ్వులు వాడక
ఎపుడు పండుగ చేసుకొనే
జీవితాన సుఖమున్న
రోజులు ఎన్ని ఉన్నాయే
ఆశలన్నీ కల్లలాయె
అలుపంతా నీదేనా
మనసున దాచిన గాయాల
మాటున నవ్వగలనా
అందమైన నదిలాగా
పారుతున్న ఈ జీవనది
గమ్యం చేరే లోపలే
ఆగిపోతుందేమో భయం
ఎప్పటివరకే ఎప్పటివరకే
ఎవరి కొరకు ఈ అంతులేని వేదన
English Lyrics / Transliteration
Evari koraku ee antuleni vedana
Eppativarake eppativarake
Evari koraku ee antuleni vedana
Andamaina nadilaga
Parutunna ee jeevanadi
Gamyam chere lopale
Aagipotundemo bhayam
Eppativarake eppativarake
Evari koraku ee antuleni vedana
Neeti utala nee kannulu
Kanneeru ninpennuga
Edari kannetitho
Tadise kalam raagalada
Chilipitanmuna vadilesi
Kalam gadichi poyena
Paruvanamuna pandennuga
Kanulu musukonena
Andamaina nadilaga
Parutunna ee jeevanadi
Gamyam chere lopale
Aagipotundemo bhayam
Eppativarake eppativarake
Evari koraku ee antuleni vedana
Puche puvvulu vadaka
Epudu panduga chesukone
Jeevithana sukhamunna
Rojulu enni unnaye
Aashalanni kallalaye
Alupanta needena
Manasuna daachina gayala
Maatuna navagalana
Andamaina nadilaga
Parutunna ee jeevanadi
Gamyam chere lopale
Aagipotundemo bhayam
Eppativarake eppativarake
Evari koraku ee antuleni vedana