Telugu Lyrics
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
హృదయమంటూ ఒకటి వుంటే
చెలి చెలి చెలి చెలి
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
నిదురంటూ లేనే లేదు
కనులు మూయలేనే లేదు
పగలు రాత్రులు ఏవో
నన్నేం చేస్తున్నాయో
ఏదో వెన్నెల కోరి
తపనపడే నడిరేయి
వెన్నెల కోరి
తపనపడే నడిరేయి
నాలో ఏదో తొందర
నాలో ఏదో తొందర
ఏమిటో నాకు తెలియదు
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
వెన్నెలా ఏనాడూ
వెన్నెలా నన్ను కోరదు
వెన్నెలైనా చెంతకు
వస్తుందన్న ఆశతో
ఏదో అడుగే వేసి
పరుగున వచ్చానే
ఏదో అడుగే వేసి
పరుగున వచ్చానే
తను నా చెంతకు
రాలేదు మరి
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
హృదయమంటూ ఒకటి వుంటే
చెలి చెలి చెలి చెలి
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
ఎపుడెపుడూ అడలా వుంటుంది నాకెలా
English Lyrics / Transliteration
Epudepudoo adalaa vuntundi naakelaa
Hrudayamantu okati vunte
Cheli cheli cheli cheli
Epudepudoo adalaa vuntundi naakelaa
Epudepudoo adalaa vuntundi naakelaa
Nidurantoo lene ledu
Kanulu mooyalene ledu
Pagalu raatrelu evo
Nannem chestunnayo
Edo vennela kori
Tapana pade nadi reyi
Vennela kori
Tapana pade nadi reyi
Naalo edo tondara
Naalo edo tondara
Emito naaku teliyadu
Epudepudoo adalaa vuntundi naakelaa
Epudepudoo adalaa vuntundi naakelaa
Vennelaa enaadoo
Vennelaa nannu koradu
Vennelainaa chentaku
Vastundanna aashato
Edo aduge vesi
Paruguna vachchaane
Edo aduge vesi
Paruguna vachchaane
Tanu naa chentaku
Raaledu mari
Epudepudoo adalaa vuntundi naakelaa
Epudepudoo adalaa vuntundi naakelaa
Hrudayamantu okati vunte
Cheli cheli cheli cheli
Epudepudoo adalaa vuntundi naakelaa
Epudepudoo adalaa vuntundi naakelaa