Telugu Lyrics
నే నుందునయ్యా
భక్తితో నీ పాద సేవలో
నే నుందునయ్యా
అంతులేని నీ ప్రేమ గంగలో
మునక వేసెనయ్యా
అంగీకారముతో నీదు దీవెన
అందుకొందునయ్యా
లోకమంతా ఒక కలలో
నాకు తోచెనయ్యా
శాశ్వతమైన నీ లోకమున
నే నుందునయ్యా
జన్మజన్మముల పాపములన్ని
దూరమాయెనయ్యా
నిన్ను నమ్మిన వారికిందు
సుఖమేనయ్యా
English Lyrics / Transliteration
Ne nundunayyaa
Bhakthitho nee paada sevalo
Ne nundunayyaa
Anthuleni nee prema gangalo
Munaka vesanayyaa
Angeekaramutho needu deevena
Andukondu nayyaa
Lokamantha oka kalalo
Naaku thochenayyaa
Shaashvatamaina nee lokamuna
Ne nundunayyaa
Janma janmamula paapamulanni
Dhooramayenayyaa
Ninnu nammina vaariki indu
Sukhamenayyaa