Telugu Lyrics
శ్రీ దేవినే నమ్మితిన్
చరణం:
జగముల సృష్టించి కాపాడి లయమొనర్చు
నీదియేగాదె, నిజముగ, నీదియేగాదె
అంతములేని ఘనతగల, ఆదియు అంతము లేని
శ్రీదేవి, నిను నమ్మితిన్
శ్రీదేవి, నిను నమ్మితిన్
అంతములేని ఘనతగల, ఆదియు అంతము లేని
శ్రీదేవి, నిను నమ్మితిన్
కరుణామయీ, కరుణామయీ
భక్తితో నీ పాదపద్మముల శరణు వేడితిన్
భక్తితో నీ పాదపద్మముల శరణు వేడితిన్
అంతములేని ఘనతగల, ఆదియు అంతము లేని
శ్రీదేవి, నిను నమ్మితిన్
English Lyrics / Transliteration
Shri devine nammitin
Charanam:
Jagamula srushtinchi kapadi layamonarchu
Neediyegade, nijamuga, neediyegade
Antamuleni ghanatagala, aadiyu antamu leni
Shri devi, ninu nammitin
Shri devi, ninu nammitin
Antamuleni ghanatagala, aadiyu antamu leni
Shri devi, ninu nammitin
Karunamayi, karunamayi
Bhaktitoh nee paadapadmamula sharanu veditin
Bhaktitoh nee paadapadmamula sharanu veditin
Antamuleni ghanatagala, aadiyu antamu leni
Shri devi, ninu nammitin