Telugu Lyrics
ఏడెక్కే రాబేలు…
ఎరింటినా పొగొడాలి…
ఏడెక్కే రాబేలు…
నీకంటే నవ్వలా..
నవ్వుల్లో నెన్నలా..
నీకంటే నవ్వలా..
నవ్వుల్లో నెన్నలా..
ఎరింటినా పొగొడాలి…
ఏడెక్కే రాబేలు…
చూపుతోనే కొట్టేస్తా..
చెమ్మగిల్లి ముట్టేస్తా..
నీ అడవి దాటి రానే రా..
నీ దారి దాటి పోనే పో..
చింపిందె నన్ను…
చివురు తొడిగె నువ్వు…
ఎరింటినా పొగొడాలి…
ఏడెక్కే రాబేలు…
ఎరింటినా పొగొడాలి…
ఏడెక్కే రాబేలు…
ఒళ్ళంతా కమ్మేసి..
నీ మీద కుమ్మేసి..
లోకమంతా దాటి పోనా..
నా గుండెల్లో దాచేసుకోనా..
తగిలిందే తనువు..
పగిలిందే వయసు…
ఎరింటినా పొగొడాలి…
ఏడెక్కే రాబేలు…
ఎరింటినా పొగొడాలి…
ఏడెక్కే రాబేలు…
నీకంటే నవ్వలా..
నవ్వుల్లో నెన్నలా..
నీకంటే నవ్వలా..
నవ్వుల్లో నెన్నలా..
ఎరింటినా పొగొడాలి…
ఏడెక్కే రాబేలు…
English Lyrics / Transliteration
Edekke rubelu…
Erintina pogadali…
Edekke rubelu…
Neekante navvala…
Navvullo nennala…
Neekante navvala…
Navvullo nennala…
Erintina pogadali…
Edekke rubelu…
Chooputone kottestaa…
Chemmagilli muttestaa…
Nee adavi daati raane raa…
Nee daari daati pone po…
Chimpindhe nannu…
Chivuru todige nuvvu…
Erintina pogadali…
Edekke rubelu…
Erintina pogadali…
Edekke rubelu…
Ollantha kammesi..
Nee meeda kummesi..
Lokamantha daati ponaa…
Naa gundello daachesukonaa…
Tagilindhe tanuvu…
Pagilindhe vayasu…
Erintina pogadali…
Edekke rubelu…
Erintina pogadali…
Edekke rubelu…
Neekante navvala…
Navvullo nennala…
Neekante navvala…
Navvullo nennala…
Erintina pogadali…
Edekke rubelu…