Telugu Lyrics
ఎవరికోసం నువ్వెంత చక్కా
చూపుల్లోన ఏదో వంకా
పక్కనున్న వారంతా చూస్తుండగా
ఎర్రకోక పచ్చ రైకా
ఎవరికోసం నువ్వెంత చక్కా
చూపుల్లోన ఏదో వంకా
పక్కనున్న వారంతా చూస్తుండగా
అందమంటే నువ్వేనని
అందరంటే నువ్వేనని
నీ నడుము వంపు చూసి
పడిపోయారందరూ
అల్లరి పిల్లవని
అందాల జాబిలివని
నీ నవ్వుల ముసిరి
మైమరిచి పడిపోయారు
ఎర్రకోక పచ్చ రైకా
ఎవరికోసం నువ్వెంత చక్కా
చూపుల్లోన ఏదో వంకా
పక్కనున్న వారంతా చూస్తుండగా
మెరుపు తీగ లాగ నీ నడుము
గాలిలోన తేలే మబ్బు నీ పరుగు
పట్టు చీర కట్టిన నీ సొగసు
పక్కనెవరో చూస్తారని బెదురు
పగడాల పెదవుల పుత్తడి బొమ్మ
ఏదో అడుగుతావని ఆశగా చూసా
వగలతో నడిచే వయ్యారి రంభ
దూరమంతె నీతో నా పరిచయం
ఎర్రకోక పచ్చ రైకా
ఎవరికోసం నువ్వెంత చక్కా
చూపుల్లోన ఏదో వంకా
పక్కనున్న వారంతా చూస్తుండగా
అందమంటే నువ్వేనని
అందరంటే నువ్వేనని
నీ నడుము వంపు చూసి
పడిపోయారందరూ
అల్లరి పిల్లవని
అందాల జాబిలివని
నీ నవ్వుల ముసిరి
మైమరిచి పడిపోయారు
ఎర్రకోక పచ్చ రైకా
ఎవరికోసం నువ్వెంత చక్కా
చూపుల్లోన ఏదో వంకా
పక్కనున్న వారంతా చూస్తుండగా
English Lyrics / Transliteration
Evarikosam nuvventa chakka
Choopullona edo vanka
Pakkannunna vaarantaa choostundagaa
Erracoka paccha raika
Evarikosam nuvventa chakka
Choopullona edo vanka
Pakkannunna vaarantaa choostundagaa
Andamantey nuvvenani
Andaranta nuvvenani
Nee nadumu vampu choosi
Padipoyaarandaru
Allari pillavani
Andala jaabilivani
Nee navvula musiri
Maimarichi padipoyaaru
Erracoka paccha raika
Evarikosam nuvventa chakka
Choopullona edo vanka
Pakkannunna vaarantaa choostundagaa
Merupu teega laaga nee nadumu
Gaalilona tele mabbu nee parugu
Pattu cheera kattina nee sogasu
Pakkanevaro choosthaarani beduru
Pagadaala pedavula puttadi bomma
Edo aduguthaavani aasagaa choosaa
Vagalato nadiche vayyaari rambha
Dooramantha neetho naa parichayam
Erracoka paccha raika
Evarikosam nuvventa chakka
Choopullona edo vanka
Pakkannunna vaarantaa choostundagaa
Andamantey nuvvenani
Andaranta nuvvenani
Nee nadumu vampu choosi
Padipoyaarandaru
Allari pillavani
Andala jaabilivani
Nee navvula musiri
Maimarichi padipoyaaru
Erracoka paccha raika
Evarikosam nuvventa chakka
Choopullona edo vanka
Pakkannunna vaarantaa choostundagaa