Telugu Lyrics
ఒకటొకటిగా
లెక్కించుకో
లొట్టలుగ
మంచం కింద
దోమలున్నాయా
నువ్వు చేసే
అల్లరికొ
చేస్తాయిగా
చెయ్యి చేత్తో
పట్టుకోదా
అమ్మ చెప్పే
మాట విందా
కొంటెతనమే
కాస్త తగ్గించు
కొంచెమైనా
చూపిస్తావా
నిన్నటి నీ
కొంటె చేష్ట
గుర్తోస్తే
నాకూ నవ్వొచ్చే
అమ్మా నాన్న
కొంచం గట్టిగా
అరిస్తే
భయపడ్డావుగా
నిన్నటి నీ
కొంటె చేష్ట
గుర్తోస్తే
నాకూ నవ్వొచ్చే
అమ్మా నాన్న
కొంచం గట్టిగా
అరిస్తే
భయపడ్డావుగా
లెక్కించుకో
లెక్కించుకో
లొట్టలుగ
లెక్కించుకో
లెక్కించుకో
లొట్టలుగ
ఎర్రటోడీ
ఒకటొకటిగా
లెక్కించుకో
లొట్టలుగ
మంచం కింద
దోమలున్నాయా
నువ్వు చేసే
అల్లరికొ
చేస్తాయిగా
చెయ్యి చేత్తో
పట్టుకోదా
అమ్మ చెప్పే
మాట విందా
కొంటెతనమే
కాస్త తగ్గించు
కొంచెమైనా
చూపిస్తావా
English Lyrics / Transliteration
Okatokati ga
Lekkinchuko
Lottaluga
Mancham kinda
Domalunnaya
Nuvvu chese
Allarikoo
Chesthaya ga
Cheyyi chettho
Pattukoda
Amma cheppe
Maata vinna
Kontethaname
Kaastha thagginchu
Konchemainaa
Choopisthava
Ninnati nee
Konte chesta
Gurthosthe
Naakoo navvocche
Ammaa naanna
Koncham gattiga
Aristhe
Bhaya paddaavu ga
Ninnati nee
Konte chesta
Gurthosthe
Naakoo navvocche
Ammaa naanna
Koncham gattiga
Aristhe
Bhaya paddaavu ga
Lekkinchuko
Lekkinchuko
Lottaluga
Lekkinchuko
Lekkinchuko
Lottaluga
Errathodi
Okatokati ga
Lekkinchuko
Lottaluga
Mancham kinda
Domalunnaya
Nuvvu chese
Allarikoo
Chesthaya ga
Cheyyi chettho
Pattukoda
Amma cheppe
Maata vinna
Kontethaname
Kaastha thagginchu
Konchemainaa
Choopisthava