Telugu Lyrics
ఒక్క క్షణం చూసి వెళ్ళిపోకు
నను వీడి పోకు
ఎర్రచె చుపులతొ ఎడారిలో పువ్వును
ఒక్క క్షణం చూసి వెళ్ళిపోకు
నను వీడి పోకు
నీలాల మబ్బులలో నెమలి పింఛమును
తోడి సరిగంతుకు పిలిచి వెళ్ళిపోకు
నను వీడి పోకు
ఎర్రచె చుపులతొ ఎడారిలో పువ్వును
ఒక్క క్షణం చూసి వెళ్ళిపోకు
నను వీడి పోకు
హే మల్లియల దండలలో మకరందమును
మధువును గ్రోలి మరి మరి దాహం పెంచెదవే
హే మల్లియల దండలలో మకరందమును
మధువును గ్రోలి మరి మరి దాహం పెంచెదవే
కొమ్మల మావి చిగురుల రుచులు
రుచి చూపించి మరి మరి ఆకలి పెంచెదవే
ఆ పలికిన మాటలన్ని
ఇపుడు ఎందుకో కలలు చెదరే
వయసు పడిపోతుంటే
నీ ఊహలు వెన్నంటే
నా వేగము పెంచే
ఎర్రచె చుపులతొ ఎడారిలో పువ్వును
ఒక్క క్షణం చూసి వెళ్ళిపోకు
నను వీడి పోకు
హే రేయి పగలు కలలో నీ రూపమే
కామదేవుని బాణములా
కదలని మనసులో
హే రేయి పగలు కలలో నీ రూపమే
కామదేవుని బాణములా
కదలని మనసులో
నీతో నే ఒకచోట
ఒంటరిగ ఉంటే
వెన్నెల్లో చిందర వందర
అవుతానే
ఆ కనులు తెలిపిన కథలు
మనసులో గుసగుసలాడే
నీ ఊసుల ఊసులు
నా చెవుల్లో రేగే
నా రేపు నిను కోరే
ఎర్రచె చుపులతొ ఎడారిలో పువ్వును
ఒక్క క్షణం చూసి వెళ్ళిపోకు
నను వీడి పోకు
నీలాల మబ్బులలో నెమలి పింఛమును
తోడి సరిగంతుకు పిలిచి వెళ్ళిపోకు
నను వీడి పోకు
English Lyrics / Transliteration
Okka kshanam chusi vellipoku
Nanu veedi poku
Errache chupulatho edaarilo puvvunu
Okka kshanam chusi vellipoku
Nanu veedi poku
Neelaala mabbulalo nemali pinchamunu
Thodi sariganthuku pilichi vellipoku
Nanu veedi poku
Errache chupulatho edaarilo puvvunu
Okka kshanam chusi vellipoku
Nanu veedi poku
Hey malliyala dandalalo makarandhamunu
Madhuvunu groli mari mari daaham penchedave
Hey malliyala dandalalo makarandhamunu
Madhuvunu groli mari mari daaham penchedave
Kommala maavi chigurula ruchulu
Ruchi choopinchi mari mari aakali penchedave
Aa palikina maatalanni
Ippudu enduko kalalu chedare
Vayasu padipothunte
Nee oohalu vennante
Naa vegamum penche
Errache chupulatho edaarilo puvvunu
Okka kshanam chusi vellipoku
Nanu veedi poku
Hey reyi pagalu kalalo nee roopame
Kaamadevuni baanammula
Kadalaani manasulo
Hey reyi pagalu kalalo nee roopame
Kaamadevuni baanammula
Kadalaani manasulo
Neetho ne okachota
Ontariga unte
Vennello chindara vandara
Avuthaane
Aa kanulu telipina kathalu
Manasulo gusagusalaade
Nee oosula oosulu
Naa chevullo rege
Naa repu ninu kore
Errache chupulatho edaarilo puvvunu
Okka kshanam chusi vellipoku
Nanu veedi poku
Neelaala mabbulalo nemali pinchamunu
Thodi sariganthuku pilichi vellipoku
Nanu veedi poku