Telugu Lyrics
గురునాథుడా మా స్వామి
అయ్యప్ప స్వామి కరుణా నిధులు
అయ్యప్ప స్వామి మాకు నీవే
ఎరుమేలి శాస్తవో ఎరుమేలి శాస్తవో
గురునాథుడా మా స్వామి
వడివడి వడివడి నడచి వచ్చెను
బాలుడు వడివడి వడివడి నడచి వచ్చెను
అయ్యప్ప స్వామి రూపమె
అయ్యప్ప స్వామి పసి మనసు
ఎరుమేలి శాస్తవో ఎరుమేలి శాస్తవో
గురునాథుడా మా స్వామి
కన్నెస్వరూపా కరుణా స్వరూపా
అయ్యప్ప స్వామి భక్త రక్షా
వడివడి వడివడి నడచి వచ్చెను
బాలుడు వడివడి వడివడి నడచి వచ్చెను
ఎరుమేలి శాస్తవో ఎరుమేలి శాస్తవో
గురునాథుడా మా స్వామి
ఎరుమేలి శాస్తవో ఎరుమేలి శాస్తవో
గురునాథుడా మా స్వామి
అయ్యప్ప స్వామి కరుణా నిధులు
అయ్యప్ప స్వామి మాకు నీవే
ఎరుమేలి శాస్తవో ఎరుమేలి శాస్తవో
గురునాథుడా మా స్వామి
English Lyrics / Transliteration
Gurunathuda Maa Swamy
Ayyappa Swamy Karuna Nidhulu
Ayyappa Swamy Maaku Neeve
Erumeli Sasthavo Erumeli Sasthavo
Gurunathuda Maa Swamy
Vadivadi Vadivadi Nadachi Vacchenu
Baludu Vadivadi Vadivadi Nadachi Vacchenu
Ayyappa Swamy Roopame
Ayyappa Swamy Pasi Manasu
Erumeli Sasthavo Erumeli Sasthavo
Gurunathuda Maa Swamy
KanneSwaroopa Karuna Swaroopa
Ayyappa Swamy Bhakta Raksha
Vadivadi Vadivadi Nadachi Vacchenu
Baludu Vadivadi Vadivadi Nadachi Vacchenu
Erumeli Sasthavo Erumeli Sasthavo
Gurunathuda Maa Swamy
Erumeli Sasthavo Erumeli Sasthavo
Gurunathuda Maa Swamy
Ayyappa Swamy Karuna Nidhulu
Ayyappa Swamy Maaku Neeve
Erumeli Sasthavo Erumeli Sasthavo
Gurunathuda Maa Swamy