Telugu Lyrics
ఎటు వెళుతుందో ఈ పయనం
ఎవ్వరికో మనిషి నువ్వెవ్వరికో
ఎటు వెళుతుందో ఈ పయనం
బ్రతుకు ఒక ప్రవాహం
చెంత చేరేదాకా
ఎవ్వరికో మనిషి నువ్వెవ్వరికో
ఎటు వెళుతుందో ఈ పయనం
కలకాలం తోడుండమని
కాలమా నన్ను అడిగాను
కాలమా నన్ను అడిగాను
ఏడేడు జన్మలకైనా
తోడుంటే నీ వెంటే వుంటాను
ఈ లోకం మారినా
ఎవ్వరికో మనిషి నువ్వెవ్వరికో
ఎటు వెళుతుందో ఈ పయనం
చూపే వేళలో ఓ చందమామ
చెంపకు తగిలింది
చెంపకు తగిలింది
అది నా చేయి కాదా
నా గుండె చప్పుడు కాదా
నా చేయి చల్లగా
ఎవ్వరికో మనిషి నువ్వెవ్వరికో
ఎటు వెళుతుందో ఈ పయనం
బ్రతుకు ఒక ప్రవాహం
చెంత చేరేదాకా
ఎవ్వరికో మనిషి నువ్వెవ్వరికో
ఎటు వెళుతుందో ఈ పయనం
English Lyrics / Transliteration
EtU velutundO ee payanam
Evvariko manishi nuvvevvariko
EtU velutundO ee payanam
Bratuku oka pravAham
Chenta cherEdAkA
Evvariko manishi nuvvevvariko
EtU velutundO ee payanam
KalakAlam tODunDamani
KAlamA nannu aDigAnu
KAlamA nannu aDigAnu
EdEdu janmalakainA
tODunte nee vente vunTAnu
Ee lokam mArinA
Evvariko manishi nuvvevvariko
EtU velutundO ee payanam
ChUpE vELalO O chandamAma
Chempaku tagilindi
Chempaku tagilindi
Adi nA cheyi kAdA
nA guMDe chappuDu kAdA
nA cheyi challagA
Evvariko manishi nuvvevvariko
EtU velutundO ee payanam
Bratuku oka pravAham
Chenta cherEdAkA
Evvariko manishi nuvvevvariko
EtU velutundO ee payanam