Telugu Lyrics
శంకరా గిరీశ్వర
నాయెడల నీదయ కాదా
నన్ను రక్షించు కరుణానిధీ
ఈశ్వరా జగదీశ్వరా
శంకరా గిరీశ్వర
భస్మాంగ రాగాయ భవ్యాయ
విశ్వరూపాయ విశ్వేశాయ
హరహర మహాదేవ శంభో
హరహర మహాదేవ శంభో
నరకంబు నరకంబు నరకంబు
నరకంబు దాటించుమయ్యా
ప్రాణమున్న నా దేహము
ప్రాణములేని యీ దేహం
ప్రాణమున్న నా దేహం
ప్రాణములేని యీ దేహం
నిను నమ్మిన వారిని
నిన్ను నమ్మిన వారిని
కరుణతో కరుణతో
కాపాడుము కాపాడుము
కాపాడుము కాపాడుము
కాపాడవా జగదీశ్వరా
ఈశ్వరా జగదీశ్వరా
శంకరా గిరీశ్వర
నాయెడల నీదయ కాదా
నన్ను రక్షించు కరుణానిధీ
ఈశ్వరా జగదీశ్వరా
శంకరా గిరీశ్వర
English Lyrics / Transliteration
Shankara Gireeshwara
Naayeda needayakaada
Nannu rakshinchu karunanidhi
Ishwara Jagadeeshwara
Shankara Gireeshwara
Bhasmanga raagaaya bhavyaya
Viswaroopaya Visweshaya
Harahara Mahadeva Shambho
Harahara Mahadeva Shambho
Narakaambu narakaambu narakaambu
Narakaambu daatinchumayya
Pranamunna naa dehamu
Pranamuleni ee deham
Pranamunna naa dehamu
Pranamuleni ee deham
Ninu nammina vaarini
Ninnu nammina vaarini
Karunatho karunatho
Kaapadumu kaapadumu
Kaapadumu kaapadumu
Kaapadava Jagadeeshwara
Ishwara Jagadeeshwara
Shankara Gireeshwara
Naayeda needayakaada
Nannu rakshinchu karunanidhi
Ishwara Jagadeeshwara
Shankara Gireeshwara