Telugu Lyrics
ఎవరిని కోరేవని
ఏ రాజుకే రాణివి
ఎవరిదో ఈ లోకం
ఎవ్వరి రాజేశ్వరి
ఎవరిని కోరేవని
ఏ రాజుకే రాణివి
ఎవరిదో ఈ లోకం
నీ కురులే మేఘాలా
నీ కనులే మెరుపులా
నీ నడకే తుఫానులా
నీ పెదవే తేనెలా
ఓ దేవతవు నీవంట
ఈ దారినెందుకొచ్చావంట
ఓ రాణివంట
కానీ ఒంటరివి నీవంట
ఎవ్వరి రాజేశ్వరి
ఎవరిని కోరేవని
ఏ రాజుకే రాణివి
ఎవరిదో ఈ లోకం
ఎవ్వరి రాజేశ్వరి
ఎవరిని కోరేవని
ఏ రాజుకే రాణివి
ఎవరిదో ఈ లోకం
ఆకాశం నుంచి
నీవు జారేవేళ
నా కళ్ళలోన
నీవే నిండినవేళ
నీ చెంతకు చేరి
నీ చేతిని పట్టి
నడిపింతు ఏ తీరం
నీదనుకుంటా ఈ లోకం
ఎవ్వరి రాజేశ్వరి
ఎవరిని కోరేవని
ఏ రాజుకే రాణివి
ఎవరిదో ఈ లోకం
ఎవ్వరి రాజేశ్వరి
ఎవరిని కోరేవని
ఏ రాజుకే రాణివి
ఎవరిదో ఈ లోకం
English Lyrics / Transliteration
Evarini korevani
Ye rajuke ranivi
Evarido ee lokam
Evvari Rajeshwari
Evarini korevani
Ye rajuke ranivi
Evarido ee lokam
Nee kurule meghala
Nee kanule merupula
Nee nadake thuphanula
Nee pedave thenela
O devathavu neevanta
Ee daarinedukochhavanta
O ranivanta
Kaani ontarivi neevanta
Evvari Rajeshwari
Evarini korevani
Ye rajuke ranivi
Evarido ee lokam
Evvari Rajeshwari
Evarini korevani
Ye rajuke ranivi
Evarido ee lokam
Aakasam nunchi
Neevu jaare vela
Naa kallalona
Neeve nindinavela
Nee chenthaku cheri
Nee chethini patti
Nadipinthu ye theeram
Needanukunta ee lokam
Evvari Rajeshwari
Evarini korevani
Ye rajuke ranivi
Evarido ee lokam
Evvari Rajeshwari
Evarini korevani
Ye rajuke ranivi
Evarido ee lokam